ETV Bharat / international

'చైనాలో విదేశీయుల తరలింపునకు సిఫార్సు చేయలేదు' - national news

చైనాలోని విదేశీయులను తరలించేందుకు ఎలాంటి సిఫారసు చేయలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్న చైనా అధికారులను ప్రశంసించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​.

WHO chief says China virus evacuations not recommended: report
'చైనాలో విదేశీయుల తరలింపునకు సిఫార్సు చేయలేదు'
author img

By

Published : Jan 28, 2020, 11:45 PM IST

Updated : Feb 28, 2020, 8:28 AM IST

చైనాలోని హుబే రాష్ట్రంలో నివాసముంటున్న విదేశీయులను తరలించేందుకు తాము సిఫార్సు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్​ టెడ్రోస్ ఘెబ్రేయేసుస్​ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో సమావేశం అనంతరం టెడ్రోస్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనాలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్​, అమెరికా సహా ఇతర దేశాలు తమ పౌరులను హుబే రాష్ట్రం నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దాదాపు 250కిపైగా భారతీయుల్లో ఎక్కువగా విద్యార్థులు హూబీ రాష్ట్రంలోని భారతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పని చేస్తున్నారు. ఇప్పటికే వుహాన్​లో తమ దేశ పౌరులను తరలించేందుకు విదేశాలకు అనుమతినిచ్చింది చైనా.

చైనా కృషి అభినందనీయం..

వైరస్​ సమస్యలపై చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​​.. వైరస్​ను అరికట్టడంలో చైనా చేస్తున్న కృషిని ప్రశంసించారు. చైనాకు మరింత సహకారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోందని, అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

రోజురోజుకూ పెరుగతున్న మృతులు

కరోనా వైరస్ మహమ్మారి వల్ల చైనాలో మంగళవారం 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 106కు చేరుకుంది. ఇప్పటివరకు 4,515 మందికి వైరస్​ సోకినట్లు సమాచారం. ఆఫ్రికా​ దేశాలతో సహా బంగ్లాదేశ్​, శ్రీలంక, పాక్​ దేశాల నుంచి వేలాది మంది విదేశీ పౌరులను వైరస్​ సోకిన రాష్ట్రాల నుంచి వెళ్లకుండా నిలువరించారు.

విదేశాలకు సూచన...

వైరస్​ను త్వరగా గుర్తించి.. వ్యాప్తి చెందకుండా నివారణకు కృషి చేయాలని నేపాల్​, థాయి​లాండ్​, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలను డబ్ల్యూహెచ్​ఓ కోరింది. కేసును గుర్తించడం, పరీక్షించడం, క్లినికల్​ మేనేజ్​మెంట్​, వ్యాధి సంక్రమించకుండా నివారణతో పాటు వైరస్​ సోకిన అనుమానితులను ఇంటివద్దనే వైద్య పరిశీలనలో ఉంచాలని మార్గనిర్దేశకం చేసింది.

ZCZC
PRI GEN NAT
.RAIPUR DEL132
CG-ZONAL-SHAH
Complete probe into cases of sexual offence against children within 2 months: Shah
         Raipur, Jan 28 (PTI) Union Home Minister Amit Shah on Tuesday advocated for completion of probe into all cases of sexual offence against children within two months.
         At the 22nd meeting of the central zonal council here, Shah exhorted the state governments to expeditiously resolve the issues relating to forest clearance and provide "brick-and-mortar" banking facility within five km radius in each village particularly in Naxal-hit areas.
         The home minister called upon the states to adhere to the timeline of two months for completion of investigation of heinous offences under POCSO Act, which deals with cases related to sexual violence against children.
         Shah suggested that there should be in-depth scrutiny of issues related to Pradhan Mantri Gramin Sadak Yojana, especially in Left Wing Extremism affected areas.
         Shah visualised that this would be a fruitful meeting where all the issues having Centre-State and inter-state ramifications will be resolved with consensus.
         He emphasised on the need of regular meetings of the zonal council and assured all chief ministers that the issues raised by them would be suitably addressed by the central government within the Constitutional framework and administrative feasibility.
         He also reminded the states to send suggestions for comprehensive amendments of CrPC and IPC, for which he has already written to all the chief ministers.
         He further called for prompt payment to farmers and assured the states in the region that their issues relating to procurement of grains and their disposal would be resolved quickly and informed that a high level committee was already seized of the matter.
         The meeting was also attended by the chief ministers of Chhattisgarh, Madhya Pradesh, Uttar Pradesh and Uttarakhand and various ministers from these states.
         The council deliberated upon various issues including acceptance of procured coarse grain under Price Support Scheme (PSS) and revision of "state cap" fixed for the implementation of NSAP (Pension) Scheme.
         Issues like holding inter-state coordination meeting to take prompt action against criminals, Amendment in Unmanned Aerial Vehicle (UAV) guidelines, amendment in Section 78 of the Information Technology Act and declaration of certain castes and tribes as Scheduled Castes and Scheduled Tribes were also discussed.
         The council takes up issues concerning the centre and member-states of the zone. The zonal councils are thus an effective platform for the resolution of inter-state disputes as well as irritants between the centre and member-states.
         The zonal councils discuss a broad range of issues which include boundary-related disputes, security, infrastructure-related matters like roads, transport, water, industries and power etc.
         The states have been divided into five zones and each zone has its council comprising the chief minister, two ministers and the chief secretary of each state.
         The zonal councils are headed by the Union home minister and each zone nominates one chief minister as its vice chairman on rotation basis. PTI ACB
         
RHL
01282300
NNNN
Last Updated : Feb 28, 2020, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.