ETV Bharat / international

ఆస్ట్రేలియా ప్రధానికి 'కార్చిచ్చు' సెగ- బాధితుల ఆగ్రహం

author img

By

Published : Jan 3, 2020, 5:12 AM IST

Updated : Jan 3, 2020, 12:28 PM IST

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​కు కార్చిచ్చు సెగ తగిలింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన మారిసన్​పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని చర్యలు చీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

Victims of tirade against Australian Prime Minister
ఆస్ట్రేలియా ప్రధానిపై కార్చిచ్చు బాధితుల ఆగ్రహం
ఆస్ట్రేలియా ప్రధానికి 'కార్చిచ్చు' సెగ- బాధితుల ఆగ్రహం

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుతో సర్వస్వం కోల్పోయిన బాధితులు ప్రధాని స్కాట్‌ మారిసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్చిచ్చులో తీవ్రంగా దెబ్బతిన్న న్యూ సౌత్‌ వేల్స్‌లోని కోబార్గో ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఆసిస్‌ ప్రధాని వెళ్లగా.. బాధితులు అసభ్య పదజాలంతో దూషించారు. మంటలను అదుపు చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని విమర్శించారు. ప్రధానితో కరాచలనం చేసేందుకు అగ్నిమాపక సిబ్బందిలోని ఒక వ్యక్తి నిరాకరించాడు.

బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు మారిసన్‌. ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు.

మరో 7రోజులు పరిస్థితి ఇంతే..

మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో న్యూ సౌత్ వేల్స్‌లో ఏడు రోజుల పాటు అత్యవసర స్థితిని ప్రకటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, పర్యటకులు తక్షణం న్యూ సౌత్ వేల్స్‌ను వీడాలని ఆస్ట్రేలియా రవాణా మంత్రి సూచించారు. అగ్నిమాపక సిబ్బంది నిర్విరామ కృషితో కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి.

ఎంత అడవి కాలిపోయిందంటే

గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకోవడం వల్ల వాటి ముందు ప్రజలు బారులు తీరారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు 12.35 మిలియన్ ఎకరాల అడవి కాలిపోగా 17 మంది మరణించారు.

RESTRICTION SUMMARY: MUST CREDIT WFLD; NO ACCESS CHICAGO; NO USE BY US BROADCAST NETWORKS. NO RE-SALE RE-USE OR ARCHIVE
SHOTLIST:
WFLD- MUST CREDIT WFLD; NO ACCESS CHICAGO; NO USE BY US BROADCAST NETWORKS. NO RE-SALE RE-USE OR ARCHIVE
Chicago - 2 January 2020
1. Various of scene and of investigators outside high rise apartment building
2. SOUNDBITE (English) Viveca McDaniel, neighbor:
"Cause I just heard. I'm kind of in shock. I really am, because - like I said - I know I know, I know who it is. I have to because I've been very friendly with everyone in the building and everything. So this is kind of shocking news."
3. Various of investigators on the scene outside high rise apartment building
STORYLINE:
Two toddlers died in Chicago early Thursday after police said a woman stabbed her father, left one of the children in a bathtub and then jumped from an 11th-floor apartment with the other child.
The woman was found on the ground with her 1-year-old son about 2 a.m. Thursday as her father lay bleeding in the apartment while the other child, a 2-year-old boy, was in the bathtub, police said, citing preliminary information.
After building security directed officers to the apartment in Chicago's South Shore neighborhood, police said they found the unresponsive boy in the bathtub and a 70-year-old man with stab wounds and cuts to his face and body.
Both children were pronounced dead at Comer Children's Hospital, while the man and woman were hospitalized in critical condition at the University of Chicago Medical Center, police said.
Police said the wounded man told officers his daughter stabbed him before jumping out of the window with her son.
Officers could not immediately confirm whether the child found in the bathtub was also the woman's child.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 3, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.