ETV Bharat / international

400 కిలోల గుమ్మడి కాయలు చూశారా..?

మన ఇళ్లల్లో పండించే గుమ్మడికాయలు మహా అయితే 10 కిలోల వరకు ఉంటాయి. కానీ చైనా గుయీజ్​హూ రాష్ట్రంలోని టాంగ్రెన్​ నగరంలో సుమారు 4 వందల కిలోలకు పైగా పెరుగుతున్నాయి. ఈ జంబో గుమ్మడికాయలను చూసేందుకు పర్యటకులు వ్యవసాయ క్షేత్రానికి తరలివస్తున్నారు.

400 కిలోల భారీ గుమ్మడికాయలు చూశారా?
author img

By

Published : Jul 12, 2019, 7:19 PM IST

చైనాలో భారీ గుమ్మడికాయలు పండిస్తున్న రైతులు
భారీ గుమ్మడికాయలతో చైనా గుయీజ్​హూ రాష్ట్రంలోని టాంగ్రెన్​ చాలా ప్రాచుర్యం పొందింది. వాన్​షాన్​ గ్రామ రైతులు ఈ జంబో గుమ్మడికాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం 'జియూఫెంగ్​ ఆగ్రికల్చరల్​ ఎక్స్​పో​'కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆరు జంబో గుమ్మడికాయలు ఉన్నాయి. వాటిని చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అవి సుమారు 110 సెంటీమీటర్ల వ్యాసంతో 400 కిలోలకు పైగా బరువు కలిగి ఉన్నాయి.

" ఇంత భారీ గుమ్మడికాయను మేము ఎప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి. వాటిని చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా"

- యాంగ్​ యుయేపింగ్​, పర్యటకురాలు.

సాధారాణంగా మార్చి నెలలో గుమ్మడికాయ విత్తనాలు నాటుతారు. ఒక్క తీగకు ఒకే కాయ ఉంచుతారు. గుమ్మడికాయల బరువును కొలిచేందుకు వాటి కింద త్రాసులను ఏర్పాటు చేస్తారు. ఒకే రోజులో సుమారు 10 కిలోల వరకు పెరుగుతున్నట్లు గుర్తించారు. 'జియూఫెంగ్​​ అగ్రికల్చరల్​ ఎక్స్​పోజిషన్​' అనే సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్​హౌస్​ షెడ్డులో ఈ గుమ్మడికాయలను పండిస్తోంది. వాటి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

" జియూఫెంగ్​​కు చాలా గ్రీన్​హౌస్​లు ఉన్నాయి. కానీ ఎందులోనూ గుమ్మడికాయల బరువు 400-450 కిలోల వరకు లేవు. వాన్​షాన్​లో మాత్రమే 400కిలోలకు పైగా బరువున్న గుమ్మడికాయలు ఉన్నాయి. గత ఏడాది 400 కిలోలకు పైగా బరువున్న గుమ్మడికాయలను పండించాం. ఈ ఏడాది 500 కిలోల వరకు పెరుగుతాయని అనుకుంటున్నాం."

- వాంగ్​ జిగ్వాన్​, ప్రొడక్షన్​ మేనేజర్​

ఇదీ చూడండి: కుక్క మాంసంపై రగడ- పోటాపోటీ నిరసనలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
GIBRALTAR PARLIAMENT TV - AP CLIENTS ONLY
Gibraltar - 12 July 2019
1. Wide of Gibraltar Chief Minister Fabian Picardo standing to speak
2. SOUNDBITE (English) Fabian Picardo, Gibraltar Chief Minister:
"Last week we acted because we had reasonable grounds to believe that this vessel was taking actions in breach of established EU sanctions against Syria. These actions would be contrary to the law of Gibraltar, as the EU sanctions are contained in an EU regulation which has been directly applicable in Gibraltar since 2012. After laboratory testing, the cargo has now been confirmed to be 2.1 million barrels of light crude oil."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The head of Gibraltar's government on Friday said an Iranian supertanker seized last week by the British navy on suspicion of carrying Tehran's oil to Syria was loaded with 2.1 million barrels of light crude oil.
Chief Minister Fabian Picardo told the parliament of Gibraltar, a British overseas territory, that anyone who has a claim to the vessel and its cargo can file its claim in court.
The ship was intercepted by British Royal Marines off the southern tip of Spain on July 4.
Iran's state-run IRNA news agency at the time called the incident "an illegal seizure of an Iranian oil tanker".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.