ETV Bharat / international

మోదీ-జిన్​పింగ్​​ భేటీకి తమిళనాడు వేదిక!

అక్టోబర్​లో జరిగే భారత ప్రధాని, చైనా అధ్యక్షుడి సమావేశానికి తమిళనాడులోని మామళ్లపురం వేదికయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని నగరాలు పరిశీలనలో ఉన్నాయని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పాయి.

మోదీ-జిన్​పింగ్​​ భేటీకి తమిళనాడు వేదిక!
author img

By

Published : Sep 2, 2019, 4:55 PM IST

Updated : Sep 29, 2019, 4:36 AM IST

మోదీ-జిన్​పింగ్​​ భేటీకి తమిళనాడు వేదిక!

భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​... అక్టోబర్​లో సమావేశం కానున్నారు. ఇందుకు తమిళనాడులోని సముద్ర తీర నగరమైన మామళ్లపురం వేదికయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మోదీ-జిన్​పింగ్​ సమావేశం రెండు రోజులు జరగుతుందని చెప్పారు ఆ అధికారి. ఈ భేటీ కోసం మామళ్లపురంతోపాటు దేశంలోని ఇతర ప్రముఖ నగరాల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగరాల గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

గత సమావేశం

గత ఏడాది ఏప్రిల్​లో చైనాలోని ఉహాన్​ నగరంలో మోదీ-జిన్​పింగ్​ మధ్య రెండు రోజుల సమావేశం జరిగింది. ద్వైపాక్షిక బంధం బలోపేతంపై ఆ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు.

ఇదీ చూడండి:మరో కీలక ఘట్టానికి సిద్ధమైన 'చంద్రయాన్​-2' ​

Mumbai / Nagpur (Maharashtra), Sep 02 (ANI): Dipped in mood of festivity, people are celebrating Ganesh Chaturthi across the nation. Devotees flocked to several Lord Ganesha's temples in Maharashtra's Nagpur. Temples in Mumbai are beautifully decorated on the auspicious occasion. Meanwhile, Maharashtra Cabinet Minister Vinod Tawde celebrated the festival with great pomp and show at his residence. Ganesh Chaturthi marks birth of Lord Ganesha.
Last Updated : Sep 29, 2019, 4:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.