ETV Bharat / international

భారీ అవినీతి కేసులో ఆంగ్​ సాన్​ సూకీ! - ఆంగ్​ సాన్​ సూకీ

తన వ్యాపారంలో సహకరించాలని మయన్మార్ నేత ఆంగ్​ సాన్​ సూకీకి.. 6లక్షల డాలర్లను ఇచ్చినట్లు మావుంగ్ వెయిక్​ అనే వ్యాపారవేత్త తెలిపాడు. మావుంగ్​ వ్యాఖ్యలతో సూకీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసుపై మయన్మార్​లోని అవినీతి నిరోధక కమిషన్​ దర్యాప్తు ప్రారంభించింది.

Suu Kyi payments claimed as Myanmar junta raises pressure
భారీ అవినీతి కేసులో ఆంగ్​ సాన్​ సూకీ!
author img

By

Published : Mar 19, 2021, 5:35 AM IST

Updated : Mar 19, 2021, 9:41 AM IST

మయన్మార్ నేత ఆంగ్​ సాన్​ సూకీకి .. తన వ్యాపారంలో సహకరించాలని దాదాపు 6లక్షల డాలర్లను లంచంగా ఇచ్చినట్లు వ్యాపారవేత్త మావుంగ్ మెయిమ్ తెలిపాడు. దీంతో సూకీ భారీ అవినీతికి పాల్పడినట్లు భావించిన ఆ దేశ అవినీతి నిరోధక కమిషన్ దర్యాప్తు చేపట్టింది. సూకీపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మావుంగ్.. మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్నాడు.

మయన్మార్​లో.. ఆంగ్​ సాంగ్​ సూకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొద్ది రోజుల ముందు అక్కడి సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఈ పరిణామాలకు నిరసనగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి : 'బైడెన్​ వ్యాఖ్యలు అమెరికా గత చరిత్రకు నిదర్శనం'

Last Updated : Mar 19, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.