ETV Bharat / international

అఫ్గాన్​లో కారుబాంబు దాడి- 9 మంది మృతి - Nahri Sara district in Afghanistan

అఫ్గానిస్థాన్​లోని నహ్రీసరాలో జరిగిన కారుబాంబు దాడిలో 9 మంది మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Suicide bomber kills 9 at checkpoint in south Afghanistan
అఫ్గాన్​లో కారుబాంబు కలకలం- 9 మంది మృతి
author img

By

Published : Oct 1, 2020, 2:38 PM IST

దక్షిణ అఫ్గానిస్థాన్​లో సైనిక అధికారులే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి కారుబాంబు దాడిలో నలుగురు పౌరులు సహా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. నహ్రీసరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి, మరో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

చెక్​పాయింట్​ లక్ష్యంగా జరిగిన ఈ దాడికి.. ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. అయితే.. ఆ ప్రాంతంలోని తాలిబన్​లే ఈ ఘటనకు కారణమై ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ వైపు తాలిబన్​లకు, అఫ్గాన్​ ప్రభుత్వానికి మధ్య.. ఖతార్​లో శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

ఇదీ చదవండి: 'కరోనాతో పోరు సంక్లిష్టం- మరో లాక్​డౌన్​కు వెనకాడం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.