ETV Bharat / international

''దాడులు జరుగుతాయని ముందే తెలుసు''

శ్రీలంక హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడిపై ముందే సమాచారముందని పేర్కొన్నారు ఆ దేశ ప్రధాని రనిల్​ విక్రమసింఘే. కొలంబోలోని భారత హై కమిషన్​ సహా.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని తెలిపారు.

దాడులపై ముందే సమాచారం
author img

By

Published : Apr 24, 2019, 6:15 AM IST

దాడులపై ముందే సమాచారం

శ్రీలంకలో ఈస్టర్​ సండే పేలుళ్లపై ముందస్తు సమాచారం ఉన్నా... ఆపడంలో విఫలం చెందినట్లు పేర్కొన్నారు ఆ దేశ ప్రధాని రనిల్​ విక్రమసింఘే. భద్రతా వ్యవస్థను పటిష్ఠ పరిచే విధంగా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు​.

పేలుళ్ల కేసు ఛేదించేందుకు లంక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ.. పురోగతి కనబర్చారన్నారు. దాడికి పాల్పడిన బాంబర్లు విదేశాలకు వెళ్లి వచ్చిన ఆధారాలు దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు తెలిపారు.

న్యూజిలాండ్​ క్రెస్ట్​చర్చ్​ దాడికి ప్రతీకారంగా.. శ్రీలంకలో పేలుళ్లు జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధాని విక్రమసింఘే.

ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ఇంటర్​పోల్​ సాయంతో ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు.

పేలుళ్లను ఖండించిన ఐరాస భద్రతా మండలి...

శ్రీలంక హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడులను తీవ్రంగా ఖండించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. ఇదొక భయంకరమైన, పిరికిపందల చర్యగా అభివర్ణించారు మండలి అధ్యక్షుడు క్రిస్టోఫ్​ హ్యూజెన్​. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలను చేపట్టాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు క్రిస్టోఫ్​.

మృతుల్లో 45 మంది చిన్నారులు...

ఈస్టర్​ సండే పేలుళ్లలో మృతి చెందిన 321 మందిలో.. దాదాపు 45 మంది చిన్నారులేనని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది. మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నట్లు యునిసెఫ్​ పేర్కొంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ESSENCE COVER IMAGES ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE. MUST SHOW ALL FOUR CORNERS OF COVER IMAGE.
ESSENCE - MANDATORY COURTESY/ NO RE-SALE OR ARCHIVE / MUST SHOW ALL FOUR CORNERS OF COVER IMAGE/ CLEARED FOR USE WITH THIS STORY ONLY
1. STILL IMAGE: Essence May 2019 cover image featuring Diddy and his children
2. STILL IMAGE: Essence May 2019 cover image featuring Diddy and his three daughters
ASSOCIATED PRESS
New York, 14 May 2018
3. Various of Diddy posing on the red carpet of the Fox Network Upfront
ASSOCIATED PRESS
New York, 8 Feb. 2018
4. Various of Christian Combs with mom Kim Porter posing at a Tom Ford fashion show
5. Various of Christian Combs posing alone
6. Various, left to right, Breah Hicks, Christian Combs and Kim Porter pose for photos
ASSOCIATED PRESS
New York, 28 April 2017
7. Various of Sean 'Diddy' Combs on the red carpet
STORYLINE:
DIDDY OPENS UP ABOUT THE DEATH OF SOUL MATE KIM PORTER
Sean "Diddy" Combs has opened up about life after the sudden death of his soul mate, former girlfriend Kim Porter.
The music mogul posed with his six children on the cover of Essence magazine's 49th anniversary May issue. In excerpts posted online, Combs offered his gratitude for the outpouring of love after Porter's passing on Nov. 15, 2018 from complications from pneumonia.
Porter is the mother of three of his children, 21-year-old Christian and 12-year-old twin girls Jesse and D'Lila. Combs told the magazine he has learned to be a more attentive father in the aftermath of his grief.
"Before this, I was a part-time father, you know? My family was always first, but there are countless times when I chose work over everything else," he said. "But every day I can hear her telling me to go and spend some time with the kids and make sure everybody's all right, like she would do. I'm just a lot more present, and, most important, now my kids come before anything else in my life."
Three days before she died, according to Combs, she was sick with the flu and "sent the kids over to my house so they wouldn't get sick." He recalled one night, when he went to check on her, "she was like, 'Puffy, take care of my babies.' She actually said that to me before she died.
He said he went into "mommy mode" after Porter's death, trying desperately to make sure the kids wouldn't hear about it online or on the news.
"Every time Kim and I talked, it was about the kids," Combs said. "It was what she cared about the most.
The magazine hits newsstands on Friday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.