ETV Bharat / international

పాత కక్షలతో ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య - సాయుధుల కాల్పులు

పాకిస్థాన్​లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని కాల్చి చంపేశారు కొందరు దుండగులు.

pakisthan, peshwar city
పాకిస్థాన్, పేశ్వార్
author img

By

Published : Jun 23, 2021, 8:44 PM IST

పాతకక్షల కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా కాల్చి చంపేశారు కొందరు సాయుధులు. ఈ ఘటన పాకిస్థాన్​లోని పెషావర్​ ​ నగరంలో జరిగింది.

ఇదీ జరిగింది..

ఛమ్​కానీ ప్రాంతంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాలతో కొందరు ఇంట్లో చొరబడి ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను తుపాకీతో కాల్చినట్లు స్పష్టం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆ ఉగ్రవాది ఇంటి వద్ద పేలుడు- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.