ETV Bharat / international

ఎస్​సీఓ సభ్య దేశాధినేతల సమావేశం - మోదీ

కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో సభ్య దేశాల అధినేతలు సమావేశమయ్యారు. వేదికపైకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి కిర్గిజ్​ అధ్యక్షుడు సూరోన్​బే జీన్​బెకోవ్​ స్వాగతం పలికారు.

బిష్కెక్​ సదస్సు
author img

By

Published : Jun 14, 2019, 11:00 AM IST

బిష్కెక్​ సదస్సులో దేశాధినేతలు

బిష్కెక్​లో షాంఘై సహకార సంస్థ సదస్సులో సభ్య దేశాల అధినేతలు భేటీ అయ్యారు. అభివృద్ధి, శాంతి ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశంలో సభ్య దేశాల పరస్పర సంబంధాలు బలోపేతం కావాలని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో వేదికపైకి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఆతిథ్య దేశం కిర్గిస్థాన్​ అధ్యక్షుడు సూరోన్​బే జీన్​బెకోవ్​ సాదరంగా ఆహ్వానం పలికారు.

ఇదీ చూడండి: పాక్​తో శాంతినే కోరుకుంటున్నాం: మోదీ

Intro:Body:

ioio

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.