ETV Bharat / international

హాంకాంగ్​లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక​ నిరసనలు - honkong riots

హాంకాంగ్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి మృతి పట్ల కోపోద్రికులైన నిరసనకారులు ఓ వాణిజ్య సమూదాయంలోని కిటికీలను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించారు.

హాంకాంగ్​లో కొనసాగుతోన్న ప్రభుత్వ వ్యతిరేక​ నిరసనలు
author img

By

Published : Nov 11, 2019, 4:23 AM IST

Updated : Nov 11, 2019, 3:09 PM IST

హాంకాంగ్​లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక​ నిరసనలు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హాంకాంగ్‌ అట్టుడుకుతోంది. చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌లో మొదలైన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి కార్యకర్త మృతిపట్ల కోపోద్రిక్తులైన నిరసనకారులు హాంకాంగ్‌లోని ఓ సబ్‌స్టేషన్‌ను, వాణిజ్య సముదాయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.

ప్రజాస్వామ్య అనుకూల శాసనకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు చేపట్టారు. హాంకాంగ్‌ అధినేత క్యారీ లామ్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులను బొద్దింకలుగా పిలుస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి భాష్ప వాయు గోళాలు, పెప్పర్‌ స్ప్రేను ప్రయోగించారు పోలీసులు. కొందరు నిరసనకారులను అరెస్టు చేశారు.

చైనాకు నేరస్థులను అప్పగించడానికి ఉద్దేశించిన బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. హాంకాంగ్​లో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున విధుల్లోకి వచ్చి నిరసన చేస్తున్నారు. హాంకాంగ్​ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆందోళన చేపడుతున్నారు.

ఇదీ చూడండి: మాజీ సీఈసీ టీ.ఎన్. శేషన్​ కన్నుమూత

RESTRICTIONS: Broadcast use only. Must on-screen credit BBC Sport NI. SNTV clients only. Use on broadcast channel only, no internet, no social media. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Solitude Stadium, Belfast, Northern Ireland, UK. 9th November, 2019.
1. 00:00 GOAL: Conor McDermott scores from his own half, 26th minute
SOURCE: BBC Sport Northern Ireland
DURATION: 00:30
STORYLINE:
Conor McDermott scored a possible contender for goal of the season with a shot from his own half for Northern Ireland side Cliftonville against Warrenpoint in the Irish Premiership on Saturday.
Defender McDermott showed great skill to flick the ball over his own head to buy some time before clipping his shot over Warrenpoint goalkeeper Berraat Tucker.
The goal was Cliftonville's third in their 4-0 win.
Last Updated : Nov 11, 2019, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.