ETV Bharat / international

పుతిన్​తో మోదీ భేటీ: 'బంధం మరింత బలోపేతం'

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. బిష్కెక్​లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

author img

By

Published : Jun 13, 2019, 7:55 PM IST

Updated : Jun 13, 2019, 9:21 PM IST

భారత్​-రష్యా
పుతిన్​తో మోదీ భేటీ: 'బంధం మరింత బలోపేతం'

అమేఠీ ఆయుధ కర్మాగార ఏర్పాటుకు సహకారం అందించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. బిష్కెక్​లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

"భారత్​కు ప్రత్యేక భాగస్వామి. విశేషమైన బంధం!

ఎస్​సీఓ సదస్సులో భాగంగా పుతిన్​తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. అన్ని రంగాలనూ సమీక్షించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు."

- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మొదటిసారిగా పుతిన్​తో భేటీ అయ్యారు మోదీ. గతేడాది అక్టోబర్​లో ఇండియా-రష్యా 19వ వార్షిక సదస్సు కోసం భారత్​కు వచ్చారు పుతిన్​. భారత్​కు ఆయుధాలు, యుద్ధసామగ్రి సరఫరా చేసే దేశాల్లో రష్యా ఎంతో కీలకమైనది.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే'

New Delhi, June 13, ANI: Almost 9 months after Mac Miller's sudden death, his first posthumous track has been released. The song titled 'Time' which was released on Wednesday features Miller and singer Kali Uchis. The 26-year-old rapper, whose real name is Malcolm McCormick, passed away on September 07. It was later found that Miller died of mixed drug toxicity. The cause of death was found by Los Angeles County Department of Medical Examiner- Coroner. The drugs in Miller's system included fentanyl, cocaine, and ethanol the coroner found.
Last Updated : Jun 13, 2019, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.