ETV Bharat / international

'భారత్​ ​- భూటాన్​ భాగస్వామ్యం ఆదర్శప్రాయం' - భూటాన్​ రాజు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూటాన్​ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య 10 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పర్యటనలో భాగంగా భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ నాంగ్యాల్ వాంగ్​చుక్​తో భేటీ అయ్యారు మోదీ.

"భారత్​-భూటాన్​లది ఆదర్శప్రాయమైన భాగస్వామ్యం"
author img

By

Published : Aug 18, 2019, 6:16 AM IST

Updated : Sep 27, 2019, 8:47 AM IST

'భారత్​ ​- భూటాన్​ భాగస్వామ్యం ఆదర్శప్రాయం'

రెండు రోజుల భూటాన్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్​ వాంగ్​చుక్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు ఆదర్శప్రాయమైన భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

ప్రధాని మోదీకి భూటాన్​ రాజదంపతలు సంప్రదాయరీతిలో స్వాగతం పలికినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్​ ట్వీట్​ చేశారు.

"ప్రధాని మోదీకి భూటాన్​లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యనున్న భాగస్వామ్యాన్ని​ ముందుకు తీసుకెళ్లే దిశగా మోదీ, భూటాన్​ రాజు ​జిగ్మే ఖేసర్ నాంగ్యాల్​ వాంగ్​చుక్​లు చర్చలు జరిపారు."
-రవీశ్​కుమార్​, భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

10 అవగాహన ఒప్పందాలు

భారత్-భూటాన్​ల మధ్య విద్యుత్​ కొనగోలు సహా 10 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇరుదేశాల ప్రధానులు మోదీ, లోటే షెరింగ్​ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తరువాత ఈ ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధిలు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా సెమ్​టోకాలో... మాంగ్​డేచు జలవిద్యుత్ కేంద్రాన్ని, సౌత్​ ఆసియా శాటిలైట్​ గ్రౌండ్​ స్టేషన్​ను, రూపే కార్డును... ఇరుదేశాల ప్రధానులు ఆవిష్కరించారు. ఇండో-భూటాన్ హైడ్రోపవర్​ కార్పొరేషన్​ను ఆవిష్కరించి.. 5 దశాబ్దాలు పూర్తయినందుకు గుర్తుగా స్టాంపులను విడుదల చేశారు.

భారత్​ జాతీయ నాలెడ్జ్​ సెంటర్​, భూటాన్ డ్రక్ రీసెర్చ్​, ఎడ్యుకేషన్​ నెట్​వర్క్ మధ్య ఎలక్ట్రానిక్​ అనుసంధానాన్ని కూడా మోదీ, షెరింగ్​ ప్రారంభించారు.

మోదీ రెండు రోజుల పర్యటన

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్​కు వెళ్లారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో టెలిఫోన్​, అంతర్జాల సేవలు పునరుద్ధరణ

AP Video Delivery Log - 2300 GMT News
Saturday, 17 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2245: Afghanistan Blast AP Clients Only 4225487
Dozens feared dead in wedding hall blast in Kabul
AP-APTN-2245: Afghanistan Blast Hospital AP Clients Only 4225489
Wedding party blast victims in Kabul hospital
AP-APTN-2214: Mexico Feminist Vandals AP Clients Only 4225488
Mexico City to scrub graffiti after feminist protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.