ETV Bharat / international

మాల్దీవుల్లో మోదీకి ఘన స్వాగతం - మాల్దీవుల పర్యటన

ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన కోసం మాల్దీవులు వెళ్లారు నరేంద్ర మోదీ. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ మాలే విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం పలికారు.

మాల్దీవుల్లో మోదీకి ఘన స్వాగతం
author img

By

Published : Jun 8, 2019, 5:13 PM IST

కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా షాహిద్ మాలే విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు.

చిన్నారులతో మమేకం

మోదీకి స్వాగతం పలుకుతూ మాల్దీవుల సంప్రదాయ వస్త్రాలు ధరించిన చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం ఆ దేశ భద్రతా బలగాలు చేసిన సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ఇందులో భాగంగా ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు.

విమానాశ్రయంలో చిన్నారులతో మమేకమయ్యారు మోదీ. వారితో కాసేపు ముచ్చటించారు.

మాల్దీవుల అత్యున్నత పురస్కారం

విదేశాలకు చెందిన విశిష్ట నేతలకు మాల్దీవులు అందించే అత్యున్నత గౌరవ పురస్కారం 'రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్​'తో సత్కరించనున్నామని ట్విట్టర్ వేదికగా ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ ప్రకటించారు.

దృఢ బంధమే లక్ష్యంగా

'పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం' అనే విధానాన్ని అనుసరించి తొలి పర్యటనకు మాల్దీవుల్ని ఎంచుకున్నారు.

హిందూ మహా సముద్రంలోని ద్వీపదేశంతో సంబంధాలను సుదృఢం చేసుకోవడం లక్ష్యంగా మోదీ ఈ పర్యటన తలపెట్టారు. మాల్దీవుల్ని విలువైన భాగస్వామిగా భావిస్తున్నామని చెప్పారు మోదీ. గతేడాది నవంబర్​లో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ప్రధాని.

మాల్దీవుల్లో మోదీకి ఘన స్వాగతం

ఇదీ చూడండి: వరుణుడి కరుణ కోసం 'కప్పల పెళ్లి'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Santiago Bernabeu stadium, Madrid, Spain. 8th June 2019.
1. 00:00 Wide shot of Santiago Bernabeu stadium
2. 00:06 Santiago Bernabu stadium sign
3. 00:11 Real Madrid emblem on the stadium
4. 00:17 Wide shot of kiosk
5. 00:21 Newspaper covers with Hazard
6. 00:26 Headline: "Hazard is already white"
7. 00:32 Marca headline: "Finally Hazard"
8. 00:38 Headline: "Real Hazard"
9. 00:44 Wide shot of Bernabeu
10. 00:50 SOUNDBITE (French): Jean Leon Caburet, Belgium, Real Madrid fan:
"I think this is the best thing that could have happened for both sides. For Real Madrid because they have signed a genius, and they needed it after losing Cristiano Ronaldo last year. And for Eden Hazard because he is now more mature and this is going to be great for him. I think he can be great for a team like Real Madrid, also for Belgium this is fantastic. "
11. 01:19 SOUNDBITE (Spanish): Laura, Spanish, Real Madrid fan:
(asked if she would have preferred any other signing like Neymar or Mbappe)
"Not Neymar, because he doesn´t think straight. But Mbappe... yes. Mbappe is a good signing Real Madrid could do.
Q. Better than Hazard?
A. Probably yes, probably yes. But together, that would be even better!"
12. 01:39 SOUNDBITE (Spanish): Paco, Spanish, Real Madrid fan:
"In my opinion there is a guy, who is the best in the world right now, and he is not playing at Real Madrid. He is French and his name is (Kylian) Mbappe. No matter what it takes, he should be signed. He is the best in the world and Real Madrid are the best club in the world, so no matter what it takes, he should be signed."
13. 02:00 SOUNDBITE (English): Con, Australian, Real Madrid fan:
"I think this guy is very good. He´s an international champion player and I think Real will do very well with him."
14. 02:09 Various exterior of Santiago Bernabeu
SOURCE: SNTV
DURATION: 02:20
STORYLINE:
Fans reacted to Real Madrid signing Belgium international Eden Hazard from Chelsea on Saturday.
Spanish giants Real Madrid agreed to sign Belgium international Eden Hazard from Chelsea.
Chelsea confirmed the deal on twitter, without saying the fee.
The 28-year-old playmaker, who has a year left on his Chelsea contract, last week helped the London club win the UEFA Europa League final in Baku, Azerbaijan.
The fee is rumored to be around 100,000 million US Dollars. He has signed a five year deal.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.