ETV Bharat / international

పాక్​ ప్రధాని ఆస్తులెంతో తెలుసా...?

పాకిస్థాన్​ ప్రధాని, మాజీ క్రికెటర్​ ఇమ్రాన్​ ఖాన్​ ఆస్తులెంతో తెలుసా..? ఆయనకు రూ. 10.8 కోట్ల ఆస్తులున్నాయట. ఆ దేశ​ ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ ఛైర్మన్​ బిలవాల్​ భుట్టో-జర్దారీకి అత్యధికంగా రూ. 150 కోట్ల ఆస్తులున్నాయి.

పాక్​ ప్రధాని ఆస్తులెంతో తెలుసా...?
author img

By

Published : Jul 3, 2019, 5:30 AM IST

Updated : Jul 3, 2019, 8:08 AM IST

పాక్​ ప్రధాని ఆస్తులెంతో తెలుసా...?

పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం (ఈసీపీ) మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఇమ్రాన్‌కు రూ. 10.8 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించింది.

ఆయనకు ఉన్న బనీ గలా ఎస్టేట్‌పై ఇమ్రాన్‌ ఈసీకి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ ఎస్టేట్ తనకు కానుకగా వచ్చిందని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపినట్లు ఈసీ ప్రకటించింది. ఆయన భార్య బుర్షా బీబీకి ఇదే ఎస్టేట్‌లో సొంత ఇల్లు, పాక్‌ప ట్టాన్‌, ఒకారాలో భూమి ఉంది.

ఇమ్రాన్‌కు మూడు ఫారెన్‌ కరెన్సీ ఖాతాలు ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంకా 150 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.50,000 విలువ చేసే నాలుగు మేకలు ఉన్నాయని వెల్లడించింది.

జర్దారీనే టాప్​...

పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ(పీపీపీ) ఛైర్మన్​ బిలవాల్​ భుట్టో-జర్దారీ రాజకీయ నాయకుల్లో అత్యధికంగా రూ. 150 కోట్ల విలువైన ఆస్తుల్ని కలిగిఉన్నట్లు తెలిపింది ఈసీపీ.

పాక్‌ మాజీ అధ్యక్షుడు అసీఫ్‌ అలీ జర్దారీకి రూ.66 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్​ వెల్లడించింది. నగదు అక్రమ చలామణి కేసుల్లో ఆయన ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. పీపీపీ నేత ఖుర్షీద్​ షాకు రూ. 6 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

పాక్​ ప్రధాని ఆస్తులెంతో తెలుసా...?

పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం (ఈసీపీ) మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఇమ్రాన్‌కు రూ. 10.8 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటించింది.

ఆయనకు ఉన్న బనీ గలా ఎస్టేట్‌పై ఇమ్రాన్‌ ఈసీకి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ ఎస్టేట్ తనకు కానుకగా వచ్చిందని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపినట్లు ఈసీ ప్రకటించింది. ఆయన భార్య బుర్షా బీబీకి ఇదే ఎస్టేట్‌లో సొంత ఇల్లు, పాక్‌ప ట్టాన్‌, ఒకారాలో భూమి ఉంది.

ఇమ్రాన్‌కు మూడు ఫారెన్‌ కరెన్సీ ఖాతాలు ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంకా 150 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.50,000 విలువ చేసే నాలుగు మేకలు ఉన్నాయని వెల్లడించింది.

జర్దారీనే టాప్​...

పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ(పీపీపీ) ఛైర్మన్​ బిలవాల్​ భుట్టో-జర్దారీ రాజకీయ నాయకుల్లో అత్యధికంగా రూ. 150 కోట్ల విలువైన ఆస్తుల్ని కలిగిఉన్నట్లు తెలిపింది ఈసీపీ.

పాక్‌ మాజీ అధ్యక్షుడు అసీఫ్‌ అలీ జర్దారీకి రూ.66 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్​ వెల్లడించింది. నగదు అక్రమ చలామణి కేసుల్లో ఆయన ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. పీపీపీ నేత ఖుర్షీద్​ షాకు రూ. 6 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Riverside Ground, Chester-le-Street, Durham, England. 2nd July 2019.
1. 00:00 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
"It was clear after the Australia game there was a huge amount of disappointment in the changing room. And the fact we've been able to turn that around, identify where we're at and identify what we need to do in order to progress to the semis, made things clear about how we wanted to play, which haven't changed. It's important and it's been effective."
2. 00:29 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
(On England's punishing defeat to New Zealand in their last World Cup meeting four years ago)
"It was as close to rock bottom as I've been. Certainly as a captain and as a player, being beaten off the park like that was humiliating. I think the influence throughout that whole World Cup on all the other teams around the world was quite extreme. New Zealand proved a point that you can actually be really good humans and grow the game and play cricket in your own way, and win at the same time, which is incredibly eye-opening for a lot of countries around the world. I thought that rubbed off on everybody in the World Cup."
3. 01:07 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
(On fitness of Jason Roy)
"He's good, he's good. He's going to be fit for tomorrow."
Reporter: "That's a great boost for you because he's been in terrific form, hasn't he?"
"He has, yes, fantastic form. He and Jonny (Bairstow) at the top of the order in the India game really did set the tone for our innings, on a wicket that we didn't feel was that good to bat on. So they took us up past a par score which was great. Jonny scoring runs is a huge bonus. When he's in good form he's extremely hard to bowl at at the top of the order."
4. 01:41 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
(On fitness of Jofra Archer)
"He's pulled up really well and should be fit to play, yes."
5. 01:47 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
(On whether he sees the virtue of batting first and getting runs on the board)
"I think just accepting that the wickets haven't been as good as they have been in the last four years has changed that. The game yesterday, the wicket looked good for a hundred overs, so it might change again tomorrow. But I think every wicket we've played on so far has, I suppose, been tougher to bat on in the second innings, regardless of if we've won or not. The games I've watched on TV, it's been tougher second innings."
6. 02:16 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
(On whether New Zealand opener Martin Guptill, who has struggled with form, is still a big threat)
"It's difficult to tell. We don't identify one particular player in any side. They (New Zealand) are a very strong line-up, probably built around Kane (Williamson) at number three and Ross (Taylor) at four, so obviously two huge players for them. But there are very destructive players either side of that."
SOURCE: ICC
DURATION: 02:39
STORYLINE:
England captain Eoin Morgan admitted that England's defeat to New Zealand in their last World Cup meeting in 2015 had left him "as close to rock bottom as I've been".
Speaking on the eve of the teams' next World Cup match on Wednesday, Morgan confirmed that Jason Roy and Jofra Archer are fit and will feature in the crucial fixture, which England must win in order to guarantee their place in the last four.
Back-to-back defeats to Sri Lanka and Australia had left the hosts in danger of an early exit, but victory in their most recent match against India has buoyed the team.
"We've been able to turn that around, identify where we're at and identify what we need to do in order to progress to the semis," said Morgan.
Last Updated : Jul 3, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.