ETV Bharat / international

కూలిన వాయుసేన హెలికాఫ్టర్.. ఏడుగురు మృతి - హెలికాప్టర్ ప్రమాదం ఫిలిపిన్స్

ఫిలిప్పీన్స్​లో హెలికాఫ్టర్​ కూలి ఏడుగురు మృతి చెందారు. ఇంజిన్​లో సమస్య తలెత్తడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

Philippine air force helicopter crash kills all 7 aboard
ఫిలిప్పీన్స్​లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి
author img

By

Published : Jan 16, 2021, 10:29 PM IST

ఫిలిప్పీన్స్​లో వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్ కూలి ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్​లోని బుకిడ్నన్​ ప్రావిన్స్​ ఇంపాసుగోంగ్​ ప్రాంతంలో శనివారం జరిగింది.

అదే కారణం..

ఇంజిన్​ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సైనిక ప్రతినిధి మేజర్ రుడోల్ఫ్​ కోర్డిరో వెల్లడించారు. హెలికాఫ్టర్​ను అదుపు చేసే క్రమంలో సమీప కొండ ప్రాంతంలో కూలిందన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఇదీ చదవండి : 'కొవిషీల్డ్‌' టీకాకు నేపాల్ అత్యవసర‌ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.