ETV Bharat / international

ఇక పాక్​ గగనతలం మీదుగా భారత్​ విమానాలు - గగనతలం

బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం తమ దేశ గగనతలం మీదుగా విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పాకిస్తాన్ ఎట్టకేలకు వాటిని తొలగించింది. ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్‌ మార్గాలలో అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఈ మేరకు పాక్ పౌర విమానయాన అథారిటీ నోటీసులు జారీ చేసింది.

ఇక పాక్​ గగనతలం మీదుగా భారత్​ విమానాలు
author img

By

Published : Jul 16, 2019, 8:28 AM IST

బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి తన గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ ప్రభావంతో భారత్‌ నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానాలను రూటు మార్చారు. తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ పాక్​ పౌర విమానయాన అథారిటీ అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమితిస్తూ నిర్ణయం తీసుకొంది.

బాలాకోట్​ దాడులు జరిగిన ఐదు నెలల అనంతరం పాక్ ఈ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. పాక్ తన గగనతలంపై ఆంక్షలు విధించడం వలన రూ.491 కోట్ల మేర ఎయిర్‌ ఇండియా నష్ణపోయింది. స్పైస్​జెట్​, ఇండిగో, గోఎయిర్​ సంస్థలు రూ. 30.73, 25.1, 2.1 కోట్లు నష్టపోయాయి.తాజా నిర్ణయం భారత విమానయాన సంస్థలకు కాస్త ఊరట కలిగించనుంది.

కొన్ని రోజుల ముందే భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్టు పాక్​ ప్రకటించింది. సరిహద్దు వెంబడి వైమానిక స్థావరాల్లో భారత వాయుసేన మోహరించిన యుద్ధ విమానాలను తొలగించే వరకు తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలను అనుమతించమని వెల్లడించింది. అయితే ఎట్టకేలకు నిషేధాన్ని ఎత్తివేసింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Brussels, Belgium - July 15, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of European Council headquarters
2. Flags of EU
3. European Council headquarter interior
4. Press briefing in progress
5. Reporters
6. SOUNDBITE (English) Federica Mogherini, EU's High Representative for Foreign Affairs and Security Policy:
"(It is) the mechanism that is foreseen in the Agreement, in case of significant non-compliance. For the time being, none of the parties to the Agreement has signaled their intention to invoke this article, which means that none of them is - for the moment, for the time being, with the current data we have had in particular from the IAEA (International Atomic Energy Agency) - that the non-compliance is considered to be a significant non-compliance."
7. Various of reporters
8. Press briefing in progress
Iran's breaches of nuclear deal were not regarded as significant non-compliance, so the European Union decided not to invoke dispute mechanism, said the EU's foreign policy chief at a press briefing following a meeting of EU foreign ministers in Brussels Monday.
Since July 1, Iran has violated two restrictions in the 2015 nuclear deal, enriching uranium to 4.5 percent and threatening other signatories to the 2015 Iran nuclear deal that it would further breach the deal when another 60-day ends. The United States are drafting new sanctions on Iran while the U.S. officials also called for a stronger position from the European Union.
However, the EU signatories to the deal considered the Iranian breaches to be not significant and can be reserved. The Europe invited Iran to reverse their steps and go back to full compliance.
"(It is) the mechanism that is foreseen in the Agreement, in case of significant non-compliance. For the time being, none of the parties to the Agreement has signaled their intention to invoke this article, which means that none of them is - for the moment, for the time being, with the current data we have had in particular from the IAEA (International Atomic Energy Agency) - that the non-compliance is considered to be a significant non-compliance," said Federica Mogherini, EU's High Representative for Foreign Affairs and Security Policy.
Mogherini said the steps Iran has taken so far have been calculated accurately. Though the enriched uranium has exceeded 3.67 percent, it is far from the 20 percent in the statements of Iranian officials. She thought the dispute mechanism should be triggered when there's no solutions, suggesting that the remaining signatories shall focus on avoiding escalation in a critical region and diplomatic efforts to defuse the crisis.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.