ETV Bharat / international

ఐసోలేషన్​కు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​! - కరోనా పరీక్షలు చేయించుకోనున్న పాక్​ ప్రధాని

పాకిస్థాన్​​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్..​ కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. ఖాన్​తో వారం క్రితం ఈధి ఫౌండేషన్​ ఛైర్మన్​ సమావేశమయ్యారు. ఆ వ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్​ కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.

Pak PM may get tested for COVID-19
ఐసోలేషన్​కు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​!
author img

By

Published : Apr 21, 2020, 8:56 PM IST

కొన్ని రోజుల క్రితం పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​తో సమావేశమైన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్​ను కొవిడ్-19 పరీక్షలు చేయించుకోమని చెబుతానని ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు.

"గతవారం ఖాన్​తో ఈధి ఫౌండేషన్​ ఛైర్మన్ ఫైసల్​ ఈధి భేటీ అయ్యారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రధానిని కలిసి.. కరోనా పరీక్షలు చేయించుకోమని లేదా ఐసోలేషన్​లో కొంతకాలం ఉండమని చెప్తాను." -ఖాన్​ వ్యక్తిగత వైద్యుడు

పాకిస్థాన్​లో ఇప్పటివరకు 9వేల మంది వైరస్​ బారిన పడ్డారు. 192మంది మరణించారు. ​

ఇదీ చూడండి: 'గప్​చుప్​గా​ ఉగ్ర జాబితా నుంచి వేల మంది తొలగింపు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.