Pak in Kashmir Issue: కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితికి మరోసారి లేఖ రాశారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ. ఆర్టికల్ 370తో సహా కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ, యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ అధ్యక్షునికి లేఖ రాశారు.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కశ్మీర్ తమ అంతర్గత సమస్య, ఈ అంశంలో పాకిస్థాన్ తలదూర్చవద్దని భారత్ చెబుతుండగా.. పాక్ మాత్రం కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తరచూ లేవనెత్తుతోంది.
ఇదీ చదవండి:Etela Jamuna Comments: గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారా?