ETV Bharat / international

భారత్​ నుంచి ప్రయాణాలు నిషేధించిన పాక్​ - పాక్​ ఆంక్షలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో.. భారత్​ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్​ ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు భారత్​ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.

Pak bans travel from India, india and pak
భారతీయ విమాన సర్వీసులపై పాక్​ నిషేధం
author img

By

Published : Apr 20, 2021, 6:34 AM IST

భారత్​ నుంచి పాకిస్థాన్​ వెళ్లే ప్రయాణికులపై నిషేధం విధిస్తూ పాక్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా కరోనా కేసులు భారీగా వెలుగుచూడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ నిషేధం మరో రెండు వారాల పాటు కొనసాగుతుందని పేర్కొంది.

ఇప్పటికే హాంకాంగ్​, బ్రిటన్​ ప్రభుత్వాలు భారత్​ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్​ను ట్రావెల్​ 'రెడ్​ లిస్ట్'లో చేర్చతున్నట్లు బ్రిటన్​ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1.50 కోట్లు దాటాయి. గడిచిన 15 రోజుల్లో 25 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 19 లక్షల పైగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

ఇదీ చూడండి: భారత్​ను 'రెడ్​ లిస్ట్​'లో చేర్చిన బ్రిటన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.