ETV Bharat / international

దక్షిణ కొరియాపై కిమ్​ ప్రభుత్వం క్షిపణి దాడులు! - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

తమ దేశంపై ఉత్తర కొరియా మరోసారి క్షిపణులు ప్రయోగించిందని ప్రకటించింది దక్షిణ కొరియా సైనిక దళం. కిమ్​ బృందం ఇలాగే రెచ్చగొడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది. ఇటీవలే అమెరికాతో జరిగిన అణునిరాయుధీకరణ ఒప్పందం దిశగా ఉత్తర కొరియా అడుగులేయట్లేదని తెలిపింది.

దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా క్షిపణి దాడులు!
author img

By

Published : Oct 31, 2019, 7:12 PM IST

Updated : Oct 31, 2019, 11:50 PM IST

దక్షిణ కొరియాపై కిమ్​ ప్రభుత్వం క్షిపణి దాడులు!

ఉత్తర కొరియా మరోసారి తన వక్రబుద్ధిని చూపిందని వ్యాఖ్యానించింది దక్షిణ కొరియా. ప్యాంగ్​యాంగ్ కేంద్రంగా రెండు క్షిపణులను తమ దేశంపై ప్రయోగించిందని ఆరోపించింది. అయితే అవి అణు క్షిపణులో కాదో దక్షిణ కొరియా స్పష్టంగా చెప్పలేదు. కిమ్​ బృందం మరోసారి దాడులకు తెగిస్తే మాత్రం.. ప్రతిఘటించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు దక్షిణకొరియా సైనికాధికారులు హెచ్చరించారు.

ఉత్తర కొరియాలో అణ్వాయుధ ప్రయోగాలపై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటీవలే అణునిరాయుధీకరణ దిశగా అడుగులేస్తామని కిమ్​ బృందం.. అమెరికాతో చర్చలు జరిపినప్పటికీ, అవి ఆచరణలో మాత్రం కనిపించడం లేదని మండిపడింది దక్షిణ కొరియా. అందుకే ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలను పూర్తిగా విస్మరించేలా ఏడాది చివరినాటికి కొత్త పథకంతో ముందుకు రావాలని అమెరికాను కోరారు.

"ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం ప్రశంసనీయమే.. కానీ, ప్రతిదానికీ ఓ పరిమితి ఉంటుంది" అని దక్షిణ కొరియా తెలిపింది.

తగ్గాయని అనుకునేలోపే..

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ తల్లి బుధవారం మరణించగా, ఉత్తర కొరియాలో జన్మించిన ఆమెకు సంతాప సందేశం పంపారు కిమ్​. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య రగులుతున్న జ్వాలలకు కాస్త విరామం ఇచ్చిందనుకునే లోపే.. ఉత్తర కొరియా క్షిపణిదాడులకు తెగించిందని దక్షిణ కొరియా ఆరోపించడం గమనార్హం.

ఇదీ చూడండి:కుక్క మాంసంపై రగడ- పోటాపోటీ నిరసనలు

AP Video Delivery Log - 0700 GMT News
Thursday, 31 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0659: Malaysia Stillwell Part No access Russia; No use by Eurovision 4237544
Senior U.S. official says on US and Indo-Pacific trade
AP-APTN-0653: SKorea NKorea Condolence No Access South Korea 4237543
North's Kim sends condolences to Moon over mother's death
AP-APTN-0649: Japan Fire Reaction 2 No Access Japan 4237542
Okinawa residents lament historical castle fire
AP-APTN-0630: US NY Pompeo China AP Clients Only 4237541
Pompeo criticizes US-China relationship
AP-APTN-0600: Pakistan Train fire No access Pakistan 4237533
Over 60 people killed in Pakistan train fire
AP-APTN-0559: Pakistan Train Fire 2 No access Pakistan 4237537
Over 60 people killed in Pakistan train fire
AP-APTN-0538: US CA Fullerton Fire Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4237536
Residents evacuated from homes in Fullerton, California
AP-APTN-0521: Japan Justice Minister No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4237535
Japanese Justice Minister resigns over fraud allegations
AP-APTN-0514: Japan Fire Reaction No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4237534
Japanese Chief Cab Sec reaction to castle fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 31, 2019, 11:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.