నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్యాంజా జిల్లాలో ఎడతెరపి లేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. మరో వ్యక్తి గాయపడగా ఆస్పత్రికి తరలించారు.
కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి - స్యాంజా జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్యాంజా జిల్లాలో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు.
కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి