ETV Bharat / international

ఇరాన్​లో 5.9 తీవ్రతతో భూకంపం - కరోనా తీవ్రత ఇరాన్

ఇరాన్​ తీర ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం 4.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు.

Magnitude 5.9 earthquake strikes southwestern Iran
ఇరాన్​లో 5.9 తీవ్రతతో భూకంపం
author img

By

Published : Apr 18, 2021, 1:36 PM IST

ఇరాన్​లోని పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్​పై తీవ్రత 5.9గా నమోదైంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

5.9 తీవ్రత భూకంపం తర్వాత 4.5 తీవ్రత​తో మరోసారి భూమి కంపించిందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

తీరప్రాంత నగరమైన బందర్ గెనావే సమీపంలో ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి: జపాన్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.