ETV Bharat / international

లోకల్​ X చైనా: రణరంగంలా హాంగ్​కాంగ్​ - ఆందోళనకారులు

హాంగ్​కాంగ్​లో నిరసనకారులు, చైనా​ అనుకూల వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

లోకల్​ X చైనా: రణరంగంలా హాంగ్​కాంగ్​
author img

By

Published : Sep 16, 2019, 2:08 PM IST

Updated : Sep 30, 2019, 7:56 PM IST

లోకల్​ X చైనా: రణరంగంలా హాంగ్​కాంగ్​

హాంగ్​కాంగ్​లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీజింగ్​ మద్దతుదారులకు, ఆందోళనకారులు మధ్య ఆదివారం తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు నార్త్​ పాయింట్​ ఫోర్ట్రెస్​ హిల్​ వద్దకు ర్యాలీగా వస్తున్న సమయంలో బీజింగ్​ అనుకూల వర్గీయులు ఎదురయ్యారు. ఇరు వర్గాల వారు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవల్లో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు.

ప్రభుత్వ స్పందన

హాంగ్​కాంగ్​లో జరుగుతున్న అల్లర్లపై ప్రభుత్వం స్పందించింది. సమస్యలకు హింస పరిష్కార మార్గం కాదని పేర్కొంది.

ఇదీ చూడండి:కొలంబియాలో కూలిన విమానం- ఏడుగురు మృతి

Mumbai, Sep 16 (ANI): While interacting with the media in Mumbai on September 15, Bollywood actress Sara Ali Khan spoke about International Indian Film Academy (IIFA) Awards. She said, "I have been watching IIFA awards since my childhood and many a times I have travelled with my father (Saif Ali Khan) for IIFA. For me, it is very special awards as I am being invited and also performing this year." "I feel like that now I am a part of this industry. Rehearsals and shoots are going on and I am going to perform on songs of my father and mother," Sara added.
Last Updated : Sep 30, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.