ETV Bharat / international

కర్తార్​పుర్ యాత్రలో పాటించాల్సిన నియమాలు ఇవే.. - కర్తారా్పూర్​ నియమాలు

కర్తార్‌పుర్ నడవా మార్గాన్ని నేడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యే యాత్రికులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.

కర్తార్​పుర్ యాత్రలో పాటించాల్సిన నియమాలు ఇవే..
author img

By

Published : Nov 9, 2019, 3:21 PM IST

పాకిస్థాన్​లోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారా సాహిబ్​ను కలిపే కర్తార్‌పుర్ కారిడార్​ను ప్రధాని నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన నియమ నిబంధనలపై ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదో పేర్కొంది.

దర్బార్​ సాహిబ్​ దర్శనానికి రోజుకు 5 వేల మందికి మాత్రమే అనుమతినివ్వనున్నారు. పండుగ వేళల్లో, ఇతర సమయాల్లో అవసరాన్ని బట్టి యాత్రికులు సంఖ్య పెంచే అవకాశం ఉంది.

చేయవలసినవి...

⦁ 13 సంవత్సరాల వయసు లోపు పిల్లలు, 75 సంవత్సరాలపైన వయసు కలిగిన వృద్ధులు.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి.

⦁ గురనానక్ దర్శనానికి వచ్చే యాత్రికులు రూ.11 వేలకు మించి వెంట తెచ్చుకోరాదు. 7 కేజీలకు పైగా లగేజీ ఉండకూడదు.

⦁ పర్యావరణ హితమైన వస్తువులు, సంచులు మాత్రమే ఉపయోగించాలి.

⦁ యాత్రకు ఉదయం వచ్చి దర్శనం పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్లాలి.⦁ దర్బార్​ సాహెబ్​ను దర్శించుకోవాలనుకుంటున్న వారు ఆన్​లైన్​ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఆన్​లైన్​ పోర్టల్​ (prakashpurb550.mha.gov.in)ను నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

⦁ ప్రయాణం చేయాల్సిన రోజుకు నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్​ వివరాలు ఎస్​ఎంఎస్, ఈ-మెయిల్​ ద్వారా అందుతాయి. ఎలక్ట్రానిక్​ ట్రావెల్​ ఆథరైజేషన్​ పత్రం తీసుకోవాలి. పాస్​పోర్ట్​తో పాటు దీనిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.

చేయకూడనివి...

⦁ దర్బార్​ సాహెబ్​ దర్శనానికి వచ్చే యాత్రికులు సిగరెట్లు, ఆల్కహాలు సేవించరాదు.

⦁ దేవాలయానికి సంబంధించిన వస్తువులను ముట్టుకోకూడదు.

⦁ కేవలం దర్బార్​ సాహెబ్​ను దర్శించుకోవటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పరిసర ప్రాంతాల చూడటానికి వెళ్లకూడదు.

⦁ ఆలయ ప్రాంగణంలో అనుమతి లేకుండా ఎటువంటి చిత్రాలను తీయకూడదు.

సౌకర్యాల ఏర్పాటు..

యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్​ స్థలం, హోటళ్లు, భద్రత, ఇతర భవనాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:కర్తార్​పూర్​ వేదికగా 'వేర్పాటు' కుట్రకు పాక్ ఆజ్యం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 8 November 2019
1. STILL of items removed from a church by anti-government protesters go up in flames in a barricade built by the protesters
2. STILL of anti-government protester beheading a statue of Jesus Christ
3. STILL of masked anti-government protester carrying a religious statue to add to a barricade
4. STILL of police advancing, passing by a damaged religious statue
5. STILL of damaged statue forming part of barricade created by anti-government protester
6. Various STILLs of anti-government protesters carrying religious statues
STORYLINE:
Hooded protesters looted a Roman Catholic church on Friday near the main gathering site for three weeks of mass protests against Chile's government over inequality.
An Associated Press photographer witnessed people dragging church pews, statues of Jesus and other religious iconography from La Asuncion church onto the street and setting them on fire.
The unrest began last month over a subway fare hike with students jumping turnstiles in protest.
Demonstrations then erupted into clashes, looting and arson and the movement spread nationwide with a broad range of demands, including improvements in education, health care and a widely criticized pension system in one of Latin America's richest, but most socially unequal countries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.