ETV Bharat / international

హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్​ - typhoon live visuals

జపాన్​లో ప్రకృతి విలయతాండవం నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. హగీబిస్​ తుపాను సృష్టించిన వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, పడవలతో భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది. తుపాను కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 43కి చేరింది.

హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్​
author img

By

Published : Oct 14, 2019, 2:03 PM IST

Updated : Oct 14, 2019, 2:23 PM IST

హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్​
విరిగిపడ్డ కొండ చరియలు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు... జలమయమైన జనావాసాలు...! హగీబిస్ తుపాను బీభత్సం అనంతరం జపాన్​లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. మధ్య, ఉత్తర జపాన్​లో ప్రకృతి విలయానికి 43 మంది బలయ్యారు. అనేక మంది గల్లంతయ్యారు. మరెంతో మంది నిలువనీడ కోల్పోయారు.

ముమ్మరంగా సహాయ చర్యలు...

శనివారం తుపాను విరుచుకుపడిన సమయంలో ప్రాణాలు అరచేతపట్టుకుని గడిపిన ప్రజలు... ఇప్పుడు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు అయినవారి ఆచూకీ తెలియక శోకసంద్రంలో మునిగిపోయారు. వీరికి సాధ్యమైనంత సాయం అందించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా సహాయ చర్యల కోసం సైన్యం, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపింది ప్రభుత్వం. జలమయమైన ప్రాంతాల్లో భవనాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నవారిని హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. కొన్నిచోట్ల చిన్నచిన్న పడవల ద్వారా సహాయక సిబ్బంది వరద బాధితులను చేరుకుంటున్నారు.

బాధితుల నరకయాతన...

తుపాను బీభత్సంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. టోక్యో, మియాగీ, ఇవాటే, ఫుకుషిమా, నీగాటాలో వేలాది ఇళ్లకు కరెంట్​ నిలిచిపోయింది.
చలిపులి... అసలు సవాలు...

ఉత్తర జపాన్​లో ఈవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు, సహాయ చర్యలు చేపట్టే సిబ్బందికి చలిని ఎదుర్కోవడం పెను సవాలుగా మారింది.

ఇదీ చూడండి:సిలిండర్​ పేలి కుప్పకూలిన భవనం- 12 మంది మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN UNION - AP CLIENTS ONLY
Luxembourg - 14 October 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Stef Blok, Dutch Foreign Minister:
"The Netherlands has condemned Turkey's invasion and announced that we stopped weapon deliveries to Turkey. And, well, I hope the colleagues today will agree on a very clear European signal." (Reporter asking question, unintelligible) Well the Netherlands has stopped its deliveries of weapons, a number of other countries have done the same. And let's see what countries that haven't spoken out yet will do."
Journalist (off screen, English): "But what would be the goal of the sanctions, for Turkey to retreat?"
Blok: "Well it is against international law to invade a neighbouring country, and Turkey should as every other country abide international law."
2. Irish Foreign Minister Simon Coveney arriving
3. SOUNDBITE (English) Simon Coveney, Irish Foreign Minister:
"Well we'll see. That's what we're, that's what we're here to talk about today. I think there's a lot of concern across the EU in relation to what is happening in Syria right now. And so ministers are meeting today to see how the European Union can be as effective as we can be in responding to that. But we'll have to wait and see how that turns out."
4. Cutaway of flags
5. SOUNDBITE (English) Edgars Rinkevics, Latvian Foreign Affairs Minister:
"Well I do believe that we need to discuss proper response by the European Union. And I think that first of all EU should be united, because if we are not united we are failing on everything. Second I do believe that the possibility of arms embargo should be on the table and I also do believe that this is something that we need to discuss very seriously. Are we going to achieve that? This is another question, because it's always not easy to find agreement immediately among 28 member states. But I would be in favour of some strong message. And if we can agree on some kind of actions then I would definitely also support the common united position of the European Union."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Alexander Schallenberg, Austrian Foreign Affairs Minister:
"I mean stop Turkish operations will be difficult, it is not to (for) the European Union to do this, but we will decide an arms embargo. We Austrians, at least, are very strong in favour to decide an EU arms embargo and if not then all 28 member states should unilaterally decide not to send arms anymore into Turkey."
++BLACK FRAMES++
7 . SOUNDBITE (English) Federica Mogherini, High Representative of the European Union for Foreign Affairs and Security Policy:
"You know we're mainly discussing the military operations in Syria. To me the most important point today will be the fact that we will be hosting the U.N. Special Envoy for Syria, (Geir O.) Pedersen. We'll discuss with him how we can help protecting the political process from this new military escalation. And obviously as you know member states will discuss how far they are ready to go on some measures that are on the table when it comes to the Turkish military activities in Syria."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
European Union leaders are looking to broaden an arms embargo against NATO ally Turkey to protest its offensive against Kurdish forces in neighbouring Syria.
Dutch Foreign Minister Stef Blok said Monday "it is against international law to invade a neighbouring country and Turkey should as every other country abide by international law."
Blok was speaking at the EU foreign ministers meeting in Luxembourg.
Germany, France and the Netherlands have already suspended arms sales to Turkey.
An arms embargo by European Union members states also has the backing of Austria and Latvia.
Syria's Kurds were key allies in a US-led coalition against the Islamic State group.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 14, 2019, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.