ETV Bharat / international

'ఫుకుషిమా' దుర్ఘటనకు పదేళ్లు- మృతులకు నివాళి

జపాన్​లో సునామీ వల్ల ఫుకుషిమా న్యూక్లియర్​ ధ్వంసమై నేటికి పదేళ్లు. నాటి ప్రమాదంలో మరణించిన వారికి జపాన్ చక్రవర్తి, ప్రధాని నివాళులర్పించారు.

Fukushima_Anniversary
ఫుకుషిమా దుర్ఘటనకు పదేళ్లు
author img

By

Published : Mar 11, 2021, 4:34 PM IST

ఫుకుషిమా దుర్ఘటనకు పదేళ్లు-నివాళులు అర్పించిన జపాన్​ చక్రవర్తి, ప్రధాని

జపాన్​లో పదేళ్ల కింద సునామీ సృష్టించిన బీభత్సంతో ఫుకుషిమా న్యూక్లియర్​ రియాక్టర్​ పేలి భారీ విధ్వంసానికి దారి తీసింది. ఆ ప్రమాదంలో వేలాది మంది ప్రజలు మరణించారు. ఆ సంఘటన జరిగి గురువారానికి పదేళ్లు కాగా.. నాడు చనిపోయిన వారికి జపాన్​ చక్రవర్తి నరుహితో, ప్రధాని యోషిండే.. నివాళులర్పించారు. అప్పుడు జరిగిన దుర్ఘటనను గుర్తుచేసుకుని బాధపడ్డారు.

"పదేళ్ల కిత్రం వచ్చిన సునామీ, ఫుకుషిమా న్యూక్లియర్​ దుర్ఘటనను తలచుకుంటే బాధేస్తుంది. ఆ దుర్ఘటన వల్ల ఇప్పటికీ కష్టాలను అనుభవిస్తున్న ప్రజలను తలచుకుంచే గుండె బాధతో విలవిల్లాడుతోంది."

-నరుహితో, జపాన్​ చక్రవర్తి

2011మార్చి11న జపాన్​లో రిక్టర్​ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం వల్ల సునామీ వచ్చి ఫుకుషిమాలోని న్యూక్లియర్​ రియాక్టర్​ను ధ్వసం చేసింది. ఈ ఘటనలో 18,000 మందికిపైగా ప్రజలు మరణించారు.

ఇదీ చూడండి: 'టిబెట్​లో చైనా జోక్యం తగదు.. ఆ దేశంలో స్వేచ్ఛ ఉండాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.