ETV Bharat / international

''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''​ - రవీష్​కుమార్​

జైషే మహ్మద్​​ ఉగ్రసంస్థ అధికార ప్రతినిధిగా పాకిస్థాన్​ విదేశాంగ శాఖ మంత్రి వ్యవహరిస్తున్నారని భారత్​ విమర్శించింది.

''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''​
author img

By

Published : Mar 9, 2019, 5:50 PM IST

పుల్వామా దాడికి బాధ్యులం తామేనని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ​ ఒప్పుకున్నప్పటికీ పాకిస్థాన్​ అంగీకరించకపోవటం బాధాకరమని భారత విదేశాంగ శాఖ​ అభిప్రాయపడింది. పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి జైషే మహ్మద్​కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది.

''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''​

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ''పుల్వామా దాడికి బాధ్యులమని జైషే మహ్మద్​​ ఒప్పుకోలేదు. దీనిపై కొంత సందిగ్ధం ఉంది. జైషే నాయకత్వాన్ని సంప్రదించాం. పుల్వామాకు బాధ్యులు తాము కాదని చెప్పారు.'' అని ప్రకటించారు.
పాకిస్థాన్​ జైషే మహ్మద్​​ను కాపాడుతోందా? అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందా?
- రవీష్​ కుమార్​, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.

పుల్వామా దాడికి బాధ్యులం తామేనని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ​ ఒప్పుకున్నప్పటికీ పాకిస్థాన్​ అంగీకరించకపోవటం బాధాకరమని భారత విదేశాంగ శాఖ​ అభిప్రాయపడింది. పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి జైషే మహ్మద్​కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది.

''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''​

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ''పుల్వామా దాడికి బాధ్యులమని జైషే మహ్మద్​​ ఒప్పుకోలేదు. దీనిపై కొంత సందిగ్ధం ఉంది. జైషే నాయకత్వాన్ని సంప్రదించాం. పుల్వామాకు బాధ్యులు తాము కాదని చెప్పారు.'' అని ప్రకటించారు.
పాకిస్థాన్​ జైషే మహ్మద్​​ను కాపాడుతోందా? అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందా?
- రవీష్​ కుమార్​, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mosul - 8 March 2019
++NIGHT SHOTS++
1. Various of security forces and emergency services inspecting debris left after car bomb
2. SOUNDBITE (Arabic) Omar Ibrahim al-Hayali, Iraqi Popular Mobilisation Forces commander:
"At 7:56 this evening (1656 GMT), a car exploded in our sector, the sector of regiment 7, brigade 50, Popular Mobilisation Forces in the Muthanna area, opposite the Spicy restaurant. They (those responsible for the bomb) blew up a taxi."
3. Various of security forces inspecting debris
4. Various of men clearing damage inside shop
5. SOUNDBITE (Arabic) Laith al Rashidi, eyewitness:
"Today we were walking in the Muthanna area in the east side (of Mosul). Everything was normal and people were walking to the market. All of sudden, an explosion happened next to a military convoy, which resulted in some injuries. These actions that are carried out by Daesh (Islamic State group) will not destabilise the security in Mosul, God willing."
6. Various of men clearing broken glass into truck
7. Various of firefighters dousing street
8. People walking past debris in street
STORYLINE:
A car bomb set off outside a restaurant in Iraq's northern city of Mosul on Friday evening killed two people, including a 13-year-old girl, and wounded 10 others, Iraqi security and health officials said.
The officials spoke on condition of anonymity because they were not authorised to speak to the media.
Omar Ibrahim al-Hayali, a commander with the Iraqi Popular Mobilisation Forces, said a taxi was blown up in Muthanna area of the city.
There was no immediate claim of responsibility for the bombing Friday evening, the latest in a string of attacks along roads and in villages in areas north and west of Baghdad.
The Islamic State group has claimed many of them.
Iraq claimed victory over the organisation in 2017 after a four-year war but the group has stepped up its attacks in towns and cities outside Baghdad and the country's north in recent weeks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.