ETV Bharat / international

'నాకా అర్హత లేదు' - ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్​ సమస్యను పరిష్కరించిన వారే నిజమైన శాంతి దూతలని.. ఈ సమస్యను పరిష్కరించిన వారికే నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

నోబెల్ శాంతి ఇవ్వాలన్న డిమాండ్​పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
author img

By

Published : Mar 4, 2019, 6:09 PM IST

Updated : Mar 4, 2019, 6:15 PM IST

నోబెల్​ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించిన వారికే ఆ పురస్కారం అందించడం సముచితమన్నారు. ఇమ్రాన్​కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వాలని పాక్ పార్లమెంట్ మార్చి 2న తీర్మానించింది. భారత పైలట్​ అభినందన్​ను వెనక్కి పంపి ఇమ్రాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని అభిప్రాయపడింది. నోబెల్ శాంతి పురస్కారానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్హుడని పేర్కొంది.

"నేను నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడిని కాదు. కశ్మీర్ సమస్యను తీర్చిన వారికే నోబెల్​ శాంతి పురస్కారాన్ని అందించాలి. కశ్మీరీల మనోభావాలకు అనుగుణంగా శాంతిని, అభివృద్ధిని పెంపొందించిన వారికి అందించాలి." ఇమ్రాన్​ఖాన్, పాక్ ప్రధానమంత్రి, ట్విట్టర్

  • I am not worthy of the Nobel Peace prize. The person worthy of this would be the one who solves the Kashmir dispute according to the wishes of the Kashmiri people and paves the way for peace & human development in the subcontinent.

    — Imran Khan (@ImranKhanPTI) March 4, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇమ్రాన్​ఖాన్​ ట్వీట్​ను హిందీలో ట్వీట్ చేసింది ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ -ఇ-ఇన్సాఫ్.

  • मैं नोबेल शांति पुरस्कार के योग्य नहीं हूं। इस योग्य व्यक्ति वह होगा जो कश्मीरी लोगों की इच्छा के अनुसार कश्मीर विवाद का समाधान करता है और उपमहाद्वीप में शांति और मानव विकास का मार्ग प्रशस्त करता है।@ImranKhanPTI#Pakistan #india

    — PTI (@PTIofficial) March 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Attari-Wagah Border, Mar 04 (ANI): Samjhauta Express has resumed its services. The train left from Old Delhi railway station on Mar 03 and has arrived at Attari today. The train usually runs from Attari to Lahore, though passengers checked in at Wagah, which is the first station on the Pakistan's side.
Last Updated : Mar 4, 2019, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.