ETV Bharat / international

ట్రంప్​కు ఇమ్రాన్​ ఫోన్​... కశ్మీర్​లో పరిస్థితిపై చర్చ

author img

By

Published : Nov 22, 2019, 11:00 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ఫోన్​లో సంభాషించారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​. అఫ్గానిస్థాన్​లో శాంతి, కశ్మీర్​ అంశాలపై ఇరు దేశాధినేతలు మాట్లాడుకున్నట్టు పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

ట్రంప్​కు ఇమ్రాన్​ ఫోన్​... కశ్మీర్​లో పరిస్థితిపై చర్చ

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో​ ఫోన్​లో సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది పాక్ ప్రధాని కార్యాలయం.

అఫ్గాన్​ చెరలో ఉన్న పాశ్చాత్య బందీలను ఆ దేశం​ విడుదల చేయడం సానుకూల పరిణామమని.. వారంతా ఇప్పుడు స్వేచ్ఛగా ఉండొచ్చని ట్రంప్​తో చెప్పారు ఖాన్​.
ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ఇమ్రాన్​కు ట్రంప్​ కృతజ్ఞతలు తెలిపినట్లు పాక్​ పేర్కొంది. అఫ్గాన్​లో శాంతి స్థాపన, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని చర్చించినట్లు స్పష్టం చేసింది.

ఫోన్ సంభాషణలో భాగంగా కశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితులను ట్రంప్​కు వివరించినట్లు పాక్​ ప్రధాని కార్యాలయం తెలిపింది.

అఫ్గాన్​ చెర నుంచి ఇద్దరు పాశ్చాత్య బందీలను మంగళవారం విడుదల చేశారు తాలిబన్లు. వారు కాబుల్​లో అపహరణకు గురైన మూడేళ్ల తర్వాత అమెరికా సైన్యానికి అప్పగించారు.

ఇదీ చూడండి: అమెరికా హెచ్చరిక: చైనాతో పాక్​కు​ రుణభారమే

AP Video Delivery Log - 0000 GMT News
Friday, 22 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2352: Colombia Protests AP Clients Only 4241190
Clashes follow peaceful protest in Bogota
AP-APTN-2348: US Trump Medals AP Clients Only 4241189
Trump awards medals to Jon Voight, Alison Krauss
AP-APTN-2325: Ireland Migrants No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4241186
Migrants found in sealed container on ferry
AP-APTN-2317: Serbia Russia 3 AP Clients Only 4241185
Vucic confirms Russian spying affair
AP-APTN-2306: US Trump Departure AP Clients Only 4241183
Trump leaves WH to pay respects to fallen officers
AP-APTN-2230: Venezuela Protest 2 AP Clients Only 4241181
Venezuelan students march in Caracas
AP-APTN-2224: US GA 2020 Natl Action Network AP Clients Only 4241180
Buttigieg, Klobuchar meet with Sharpton's NAN
AP-APTN-2221: UN Jordan Photo Op AP Clients Only 4241173
Jordan King Hussein meets UN Secretary General
AP-APTN-2221: Bolivia Crisis 2 AP Clients Only 4241178
Morales supporters clash with police in Bolivia
AP-APTN-2205: US House Impeach Departures AP Clients Only 4241176
Hill and Holmes depart Capitol Hill
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.