ETV Bharat / international

సంధి విఫలం.. ఆందోళనలు ఉద్ధృతం

హాంకాంగ్​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి కుదిర్చేందుకు చైనీస్​ విశ్వవిద్యాలయం క్యాంపస్​లో జరిపిన చర్చలు ఫలించకపోగా.. ఆందోళనలు చెలరేగాయి.

నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి ప్రయత్నం విఫలం
author img

By

Published : Nov 13, 2019, 10:07 AM IST

Updated : Nov 13, 2019, 5:04 PM IST

నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి ప్రయత్నం విఫలం

హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారస్థాయికి చేరాయి. చైనీస్‌ విశ్వవిద్యాలయం హాంకాంగ్‌ క్యాంపస్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య సంధి కుదిర్చేందుకు విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ప్రయత్నించినప్పటికీ ఆందోళనలు కొనసాగాయి. గత ఐదు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో ఇవే అత్యంత హింసాత్మకమని అధికారులు తెలిపారు.

ఇటీవల నిరసనల్లో ఓ వ్యక్తి సజీవ దహనం కావడం సహా పోలీసులు కాల్పుల్లో ఓ విద్యార్థి చనిపోయినప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రధాన భూభాగంలో పరిస్థితులు చేజారి పోయేలా ఉన్నాయని పోలీసులు హెచ్చరించారు. అప్పటినుంచి స్థానికంగా ఉన్న మెట్రో స్టేషన్లను మూసివేశారు. రైలు, బస్‌ సేవలను కూడా నిలిపివేశారు

ఇదీ చూడండి: బ్రిటన్​ రాణి​ ఎలిజిబెత్​ 'రహస్య ప్రేమ'పై దుమారం!

Coimbatore (Tamil Nadu), Nov 13 (ANI): Ishana, an 18-year-old girl from Coimbatore is producing reusable cotton sanitary napkins. The sanitary napkin is made of layers of cotton cloth which is eco-friendly. She got inspired to produce the napkins after she faced health problems due to ordinary sanitary napkins. While speaking to ANI, she said that sanitary napkin I have developed is made of layers of cotton cloth and it is reusable and eco-friendly.
Last Updated : Nov 13, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.