ETV Bharat / international

హాం​కాంగ్​ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు - హాం​కాంగ్​ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు

హాంకాంగ్​లో మరోమారు నిరసనలు హోరెత్తాయి. ఫలితంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

హాం​కాంగ్​ నిరసనలు హింసాత్మకం.. 24 మందికి గాయాలు
author img

By

Published : Oct 21, 2019, 5:46 AM IST

Updated : Oct 21, 2019, 7:59 AM IST

హాంకాంగ్​లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు చైనాతో పాటు హాంకాంగ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ.. రహదారులను నిర్భంధించారు. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య భవనాలకు నిప్పు అంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఫలితంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

హాం​కాంగ్​లో నిరసనలు

చైనా ప్రోద్బలంతో స్థానిక ప్రభుత్వం అత్యవసర అధికారాలు ఉపయోగించి నిరసనకారులు మాస్క్​లు ధరించడంపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యవాదులు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలను తీవ్రం చేశారు.

ఇదీ చూడండి:నేడు భారత్​-అమెరికా ప్రతినిధుల ఉన్నతస్థాయి సమావేశం

హాంకాంగ్​లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు చైనాతో పాటు హాంకాంగ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ.. రహదారులను నిర్భంధించారు. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య భవనాలకు నిప్పు అంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఫలితంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

హాం​కాంగ్​లో నిరసనలు

చైనా ప్రోద్బలంతో స్థానిక ప్రభుత్వం అత్యవసర అధికారాలు ఉపయోగించి నిరసనకారులు మాస్క్​లు ధరించడంపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యవాదులు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలను తీవ్రం చేశారు.

ఇదీ చూడండి:నేడు భారత్​-అమెరికా ప్రతినిధుల ఉన్నతస్థాయి సమావేశం

SHOTLIST:
++CLIENTS NOTE: CLIPS SEPARTED BY BLACK  / CLIENT PLEASE NOTE: 'ZOMBIELAND: DOUBLE TAP' TRAILER CONTAINS PROFANITY. PLEASE USE AT YOUR OWN DISCRETION AND SCREEN BEFORE AIRING.++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
DISNEY
1. Trailer clip- "Maleficent: Mistress of Evil"
WARNER BROS.
2. Trailer clip- "Joker"
++CLIENT PLEASE NOTE: TRAILER CONTAINS PROFANITY. PLEASE USE AT YOUR OWN DISCRETION AND SCREEN BEFORE AIRING.++
COLUMBIA PICTURES
3. Trailer clip- "Zombieland: Double Tap"
MGM
4. Trailer clip- "Addams Family"
PARAMOUNT PICTURES
5. Trailer clip- "Gemini Man"
STORYLINE:
'MALEFICENT: MISTRESS OF EVIL' CLAIMS NO. 1 OVER 'JOKER'
The Walt Disney Co.'s "Maleficent: Mistress of Evil" has knocked "Joker" out of the No. 1 spot at the box office, but just barely.
Studios on Sunday estimate that the film starring Angelina Jolie grossed $36 million in North America and $117 million internationally in its first weekend in theaters. The first film had a much stronger domestic showing, opening to nearly $70 million domestically in 2014.
Warner Bros.' "Joker" landed in second place in its third weekend with $29.2 million. The villain origin story has grossed over $247 million domestically.
Third place went to another sequel, Columbia Pictures' "Zombieland: Double Tap" with $26.7 million. The R-rated comedy comes 10 years after the original.
And in limited release, Taika Waititi's Nazi satire "Jojo Rabbit" opened in five theaters with a strong $350,000.
Estimated ticket sales for Friday through Sunday at U.S. and Canadian theaters, according to Comscore. Where available, the latest international numbers for Friday through Sunday are also included. Final domestic figures will be released Monday.
1."Maleficent: Mistress of Evil," $36 million ($117 million international).
2."Joker," $29.5 million.
3."Zombieland: Double Tap," $26.7 million.
4."The Addams Family," $16.1 million.
5."Gemini Man," $8.5 million.
6."Abominable," $3.5 million.
7."Downton Abbey," $3.1 million.
8."Judy," $2.1 million.
9."Hustlers," $2.1 million.
10."It: Chapter Two," $1.5 million.
___
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 21, 2019, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.