ETV Bharat / international

హాంకాంగ్​ ఎన్నికలు: ప్రజల ఓటు ప్రజాస్వామ్యానికే! - telugu latest international issues

హాంకాంగ్​ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలతో బీజింగ్​ అనుకూల పార్టీకి, హాంకాంగ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్​​కు గట్టి దెబ్బ తగిలింది.

హాంకాంగ్​ ఎన్నికలు: ప్రజల ఓటు ప్రజాస్వామ్యానికే!
author img

By

Published : Nov 25, 2019, 11:19 AM IST

హాంకాంగ్​ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత కొన్ని నెలలుగా హాంకాంగ్​లో జరుగుతున్న నిరసనలకు ప్రజల మద్దతును ఎన్నికల ఫలితాలు ప్రస్ఫుటం చేశాయి.

ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో 71 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 18 కౌన్సిల్​ జిల్లాల్లో ఊహించని విధంగా ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు మెజారిటీని సొంతం చేసుకున్నారు. మొత్తం 452 స్థానాలకు గానూ 201 స్థానాల్లో ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు గెలుపుబావుటా ఎగరేశారు.

హాంకాంగ్​లో అతిపెద్ద బీజింగ్​ అనుకూల పార్టీ 182 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా... ఊహించని రీతిలో 155 మంది ఓటమి పాలయ్యారు. ఈ ఫలితాలతో బీజింగ్​కు, హాంగ్​కాంగ్​ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్​కు గట్టి దెబ్బ తగిలింది.

చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం హాంగ్​కాంగ్​లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ పలు డిమాండ్​లతో ఆందోళనకారులు ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి:చిన్న రైతులు పెద్ద భరోసా...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 25 November 2019
1. Hong Kong Electoral Affairs Commission Chairman Justice Barnabas Fung Wah walking into news conference
2. SOUNDBITE (English) Justice Barnabas Fung Wah, Hong Kong Electoral Affairs Commission Chairman:
"The 2019 District Council ordinary election has taken place on the 24th of November 2019. In this election, 4.13 million registered voters were entitled to vote and 2.94 million voters have voted. The voter turnout rate is 71 percent, is the highest number of voters, as well as highest in voter turnout rate in district council ordinary elections in Hong Kong ever. There have been unprecedented challenges to the preparation of the election due to recent events in Hong Kong. Notwithstanding that, all concerned have worked steadfastly for the election and the poll and count has been conducted in an open, fair and honest manner, in the main. Any complaints against the result can be dealt with within the system by elections petitions. There is still one constituency conducting the counting. There has been a request for recount and has been a determination of quite a number of questionable ballot papers and the process is still going on. I will not comment on it."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
A record number of voters took part in the Hong Kong's district council elections, helping to deliver the pro-democracy opposition a resounding victory, and a clear rebuke to leader Carrie Lam and her handling of violent protests that have divided the semi-autonomous Chinese territory.
A record 71% of the city’s 4.1 million registered voters cast ballots on Sunday, well exceeding the 47% turnout in the district council elections four years ago.
Hong Kong media have tallied that the pro-democracy camp have won a commanding majority in the vote for 452 district council seats.
The result could force the central government in Beijing to rethink how to handle the unrest, which is now in its sixth month.
Hong Kong Electoral Affairs Commission Chairman Justice Barnabas Fung Wah said on Monday counting is still being conducted in one constituency after a request for a recount, because of "quite a number of questionable ballot papers."
The district councils have little power, but the vote became a referendum on public support for the protests.
The pro-democracy camp hailed its strong gains in the normally low-key race as a victory for the Hong Kong people.
Winning candidates said Lam must heed the demands of protesters including free elections for the city’s leader and legislature, and an independent probe into alleged police brutality.
The largest pro-Beijing political party suffered the biggest setback, with at least 155 of its 182 candidates defeated, according to media tallies.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.