ETV Bharat / international

తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం

క్రైస్ట్​చర్చ్​ ఉగ్ర నరమేధంతో తుపాకీ వాడకంపై కఠిన నిబంధనలు అమలు చేసేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం చట్టాలు చేస్తామని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఇచ్చిన హామీపై కివీ పౌరులు సంతోషం వ్యక్తం చేశారు.

తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం
author img

By

Published : Mar 18, 2019, 7:10 AM IST

తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం
న్యూజిలాండ్​లో జరిగిన ఉగ్రదాడితో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తుపాకీ వాడకాన్ని నిషేధించాలని సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేశారు. స్పందించిన ప్రధాని జెసిండా ఆర్డెర్న్... నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త చట్టాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

నిబంధనల మార్పుపై అన్ని అంశాలను తమ కేబినెట్​ పరిశీలిస్తుందని జెసిండా తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల అధీనంలోని సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్​ నిషేధానికీ నిర్ణయం తీసుకోనున్నామన్నారు. నూతన నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

తుపాకుల విషయంలో ఆస్ట్రేలియా పద్ధతులనే పాటించాలని న్యూజిలాండ్ పౌరులు ఆకాంక్షిస్తున్నారు. 1996లో టాస్మానియాలో జరిగిన నరమేధంలో 35 మంది మరణించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియా తుపాకులు కలిగి ఉండటంపై భారీ స్థాయిలో నిషేధం విధించింది. ముఖ్యంగా సెమీ ఆటోమేటిక్ రైఫిళ్లను పూర్తిగా నిషేధించింది.

ఇదీ చూడండి:నరమేధంలో ఐదుగురు భారతీయులు బలి

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2056: Hong Kong Asian Film Awards Reax AP Clients Only 4201402
'Shoplifters,' 'Burning' win top spots at Asian Film Awards
AP-APTN-2014: Hong Kong Asian Film Awards Carpet AP Clients Only 4201401
Asian stars grace red carpet at the 13th Asian Film Awards
AP-APTN-1843: US Box Office Content has significant restrictions, see script for details 4201397
'Captain Marvel' soars even higher with stellar 2nd weekend
AP-APTN-1648: UK Royals St Patrick's AP Clients Only 4201380
Duke and Duchess of Cambridge celebrate St Patrick's Day
AP-APTN-1640: US Kylie Jenner AP Clients Only 4201387
Kylie Jenner surprises strangers in Los Angeles
AP-APTN-1627: UK St Patrick's Day AP Clients Only 4201384
Celebrations in London on St Patricks’ Day
AP-APTN-1105: US NY Giraffe Birth Must Credit to Animal Adventure Park 4201344
April the giraffe delivers her calf in US
AP-APTN-1052: Australia NZealand Opera House No access Australia 4201343
Sydney Opera House lit with NZ's silver fern
AP-APTN-1048: Austria Bonfire AP Clients Only 4201338
Austrian town claims world record for tallest bonfire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.