ETV Bharat / international

'చైనా నుంచి స్వేచ్ఛను ప్రసాదించండి' - హాంకాంగ్​​ నిరసనకారులు.

నాలుగు నెలలుగా హాంకాంగ్​​లో నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. చైనా నుంచి తమకు విముక్తి ప్రసాదించాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను కోరారు. హాంకాంగ్​లోని అమెరికా రాయబారి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు ఆందోళన కారులు.

'చైనా నుంచి స్వేచ్ఛను ప్రసాదించండి'
author img

By

Published : Sep 8, 2019, 8:21 PM IST

Updated : Sep 29, 2019, 10:08 PM IST

'చైనా నుంచి స్వేచ్ఛను ప్రసాదించండి'

చైనా నుంచి విముక్తి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతు కోరారు హాంకాంగ్​​ నిరసనకారులు. వేల మంది అమెరికా రాయబారి కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. నల్లని దుస్తులు, ముసుగులు ధరించి, అమెరికా జెండాలను పట్టుకొని, హాంకాంగ్​​​ నగరాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.చైనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో హాంకాంగ్​​కు మద్దతు ప్రకటించాలని నిరసనకారులు కోరారు.

గత వారమే నేరస్థలు అప్పగింత బిల్లును ఉపసంహరించుకుంటామని హాంకాంగ్​​​ ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆందోళనకారులు వెనక్కితగ్గటం లేదు. మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. హాంకాంగ్​​​ను చైనా నుంచి విడతీయటానికి విదేశీయులు, నేరస్థలు నిరసనకారులకు మద్దతు ఇస్తున్నారని చైనా అధికార పత్రికలు ప్రచురించాయి.

హాంకాంగ్​​ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల చట్టం బిల్లుకు మద్దతు ఇవ్వాలని వాషింగ్​టన్​ను​ కోరారు. హాంకాంగ్​​లో అనిశ్చితికి అమెరికానే కారణమని చైనా ఆరోపిస్తున్నట్లు ఆ దేశ ప్రతినిధులు తెలిపారు. చైనా పరిపాలనను వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలకు అమెరికా ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనను అణచి వేయాటానికి చైనా కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నేను సైతం: ఇలా చూసి అలా గీసెస్తారు..!

New Delhi, Sep 08 (ANI): Congress leader Abhishek Manu Singhvi expressed his condolences on the demise of veteran Supreme Court lawyer and former union minister Ram Jethmalani. "Despite our huge age difference he was a very warm friend. I've known him for decades. I think a feisty, ebullient, high-spirited person like him will be difficult to replace and find, in our public life, political life, social milieu,"said senior lawyer Abhishek Manu Singhvi. Ram Jethmalani passed away early morning at the age of 95. He was a six-time Rajya Sabha member, and had served in the united front and NDA governments. Jethamalani had also fought several high profile cases in his lifetime.
Last Updated : Sep 29, 2019, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.