ETV Bharat / international

చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి - చైనాలో ఆయిల్​ ట్యాంకర్​ పేలుడు

చైనాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు ఓ ట్యాంకర్​ పేలి నలుగురు మృతి చెందగా.. 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

Four killed, over 50 injured in oil tanker explosion in China
చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
author img

By

Published : Jun 13, 2020, 7:42 PM IST

చైనాలో ఆయిల్​ ట్యాంకర్​ పేలిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

ఉత్తర చైనా- ఝెజియాంగ్​ రాష్ట్రంలో సంభవించిన ఈ ప్రమాదం వల్ల.. అక్కడి నివాసాలు, ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. ఫలితంగా తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రధాన రహదారిపై పేలుడు జరగడం వల్ల కార్లతోపాటు ఇతర వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి.

చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం.. రహదారిపై ప్రయాణాల్ని నిషేధించి, సహాయక చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి: గూఢచర్య అభియోగం.. పాక్​ చెరలో ఇద్దరు భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.