ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కాల్పులు- నలుగురు మృతి - నలుగురు మృతి

ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆస్ట్రేలియాలో కాల్పులు
author img

By

Published : Jun 5, 2019, 7:41 AM IST

ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడ్డ 45 ఏళ్ల దుండగుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాల్పుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు నగర పోలీసులు. నగరమంతా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

ఘటనపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్.. ఇది ఉగ్రదాడిగా అనిపించడం లేదన్నారు.

. ఇదీ చూడండి: బ్రెగ్జిట్​పై బ్రిటన్​కు ట్రంప్ ఉచిత సలహా

ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడ్డ 45 ఏళ్ల దుండగుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాల్పుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు నగర పోలీసులు. నగరమంతా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

ఘటనపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్.. ఇది ఉగ్రదాడిగా అనిపించడం లేదన్నారు.

. ఇదీ చూడండి: బ్రెగ్జిట్​పై బ్రిటన్​కు ట్రంప్ ఉచిత సలహా

New Delhi, June 05 (ANI): Researchers at the University of British Columbia have claimed that quality of sleep, and not quantity, is related to better health in teens. The study published in the journal Preventive Medicine, looked at 3,104 students in British Columbia aged 13 to 17 over a period of two years. "Chronic, low-quality sleep was associated with poorer health outcomes among young British Columbia students," said study author Annalijn Conklin. "Kids who regularly had trouble falling or staying asleep were almost two and half times as likely to report sub-optimal or less than excellent health, compared to those who did not," Conklin added. "Even if these teens had difficulty falling asleep just one night a week, if that was a regular occurrence over two years, it really seemed to affect their overall health," explained Conklin. "What was particularly interesting was that the relationship between chronic, poor-quality sleep and health outcome was stronger in the boys than it was in the girls. "However, the research found no relationship between poor health outcomes and those who chronically had less than eight hours sleep a night. As an observational study, this research does not look into cause and effect, but the researchers said the findings signal that cumulative sleep problems matter for the health of young people. "It shows that there's definitely a link between poor health and chronic poor-quality sleep, which may be gender-specific, and I'm looking forward to seeing more research explore that connection," said Conklin. She added that the findings highlight the need for parents to work on the many recommendations around sleep hygiene practices.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.