పసిఫిక్ తీరంలోని టోంగా ద్వీపంలో ఆదివారం ఉదయం.. భూకంపం సంభవించింది. ఉదయం 5.06 గంటల సమయంలో భూమిలో కదలికలు ఏర్పడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. 10 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి