ETV Bharat / international

ఇండోనేసియాలో '6' తీవ్రతతో భారీ భూకంపం - ఇండోనేషియా

ఇండోనేసియాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం రాత్రి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Earthquake
ఇండోనేషియాలో భారీ భూకంపం
author img

By

Published : Apr 20, 2021, 10:40 AM IST

ఇండోనేసియాలో సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. సినబాంగ్​కు దక్షిణాన 255 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు సమాచారం.

రిక్టర్​ స్కేలుపై 6.0 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. గత పది రోజుల్లోనే ఇండోనేసియాలో ఇది మూడో అతిపెద్ద భూకంపం.

ఇదీ చూడండి: ఇండోనేసియాలో భూకంపం- 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.