ETV Bharat / international

ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​కు గిన్నిస్​ రికార్డు

దుబాయ్​లో నిర్మించిన అతిపెద్ద ఫౌంటెయిన్ అక్టోబర్​ 22న ప్రారంభమైంది. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌంటెయిన్​లో 3 వేల ఎల్​ఈడీ లైట్లు అమర్చారు. ఇప్పుడిది ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​గా గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కింది.

Dubai breaks world record for largest fountain
ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​కు గిన్నిస్​ రికార్డు
author img

By

Published : Oct 23, 2020, 2:31 PM IST

Updated : Oct 23, 2020, 2:53 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​గా దుబాయ్​లోని పామ్​ ఫౌంటెయిన్​ నిలిచింది. అక్టోబర్​ 22న ప్రారంభమైన.. ఈ ఫౌంటెయిన్​ ఇప్పుడు గిన్నిస్​ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​కు గిన్నిస్​ రికార్డు

ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పర్యటకులు భారీగా తరలివచ్చారు. బాణసంచాలు, విద్యుద్దీపాల వెలుగుల్లో ఫౌంటెయిన్​ చూపరులను కనువిందు చేసింది.

Dubai breaks world record for largest fountain
ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​

దుబాయ్​లోని పామ్​జుమేరియా దీవుల వద్ద నిర్మించిన ఈ ఫౌంటెయిన్.. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. గత రికార్డు 11 ఏళ్ల పాటు కొనసాగిందని.. ఇప్పుడది చెరిగిపోయిందని నిర్వాహకులు తెలిపారు.

బాణసంచా వెలుగుల్లో ఫౌంటెయిన్​

ఇవీ ప్రత్యేకతలు..

  • 3 వేల ఎల్​ఈడీ లైట్ల వెలుగులో 105 మీటర్లు ఎగసిపడే 'పామ్ ​ఫౌంటెయిన్​' నీరు పర్యటకులను కట్టిపడేస్తోంది.

    పెరిగిన పర్యటకుల తాకిడి
  • సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల మధ్య సమయంలో 20 బెస్పోక్ షోలతో పాటు, 5 విభిన్న ప్రదర్శనలు జరుగుతాయి.
  • సంగీతంతో ప్రదర్శించనున్న ఈ 'షో'లు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి.

    రోజూ విభిన్న ప్రదర్శనలు

    చూపరులకు కనువిందు
  • ప్రతి అరగంటకు ఒకసారి.. 3 నిమిషాల పాటు సాగే ప్రదర్శనలు

Last Updated : Oct 23, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.