కరోనాకు వారూ వీరు అని లేదు. ఎందరో అత్యంత ప్రముఖులు (వీవీఐపీలు) ఈ వైరస్ బారిన పడ్డారు. వీరిలో కొందరు కోలుకున్నారు. ఇంకా పలువురు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కొందరు ప్రాణాలూ విడిచారు. అలాంటి వారిలో కొందరు...
హేమాహేమీల్నీ వదలని కరోనా.. ఎవరెవరంటే? - corona virus deaths
కరోనా సామాన్యులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులకూ సోకింది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వారిలో రాజకుటుంబీకులు, దేశ నాయకులు, క్రీడాకారులూ ఉన్నారు.
హేమాహేమీల్నీ వదలని కరోనా..ఎవరెవరంటే