ETV Bharat / international

కరోనాపై చర్చ: ట్రంప్​తో జిన్​పింగ్ సంభాషణ - తెలుగు తాజా వార్తలు

కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో.. చైనా అధినేత జిన్​పింగ్​ సంభాషించారు. వైరస్​ను అరికట్టడంపై చైనా నమ్మకంగా ఉందని స్పష్టం చేశారు.

China's Xi discusses coronavirus with Trump: state media
కరోనాపై చర్చ: ట్రంప్​తో జిన్​పింగ్ సంభాషణ
author img

By

Published : Feb 7, 2020, 10:20 AM IST

Updated : Feb 29, 2020, 12:15 PM IST

కరోనాపై చర్చ: ట్రంప్​తో జిన్​పింగ్ సంభాషణ

చైనాలో కరోనా వైరస్​ విజృంభిస్తోన్న వేళ.. అక్కడి ప్రభుత్వం వైరస్​ నిర్మూలనకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఇటీవల అమెరికా మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్​తో చైనా అధ్యక్షుడు జినిపింగ్​ ఫోన్​లో సంభాషించారు.

వైరస్​ను నిర్మూలించే దిశగా చైనా పూర్తి నమ్మకంతో అడుగులేస్తోందని ట్రంప్​నకు స్పష్టం చేశారు జిన్​పింగ్​. ఆర్థిక వృద్ధికి వైరస్​ వల్ల ఎలాంటి ఆటంకం లేదని పేర్కొన్నారు.

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/maharashtra-toddler-falls-in-water-drum-dies20200207090410/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.