ETV Bharat / international

భారత్​​-పాక్​ చేతులు కలపాలన్నదే మా కోరిక : చైనా - చైనా రాయబారి సన్ వీడాంగ్

ఉపఖండంలో శాంతి, సుస్థిరతలను పెంపొందించేందుకు భారత్​-పాక్​లు చేతులు కలపాలని చైనా కోరుకుంటోందని ఆ దేశ రాయబారి సన్​ వీడాంగ్ పేర్కొన్నారు. భారత్​-చైనా చర్చలు మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.​

భారత్​​-పాక్​ చేతులు కలపాలన్నదే మా కోరిక : చైనా
author img

By

Published : Oct 20, 2019, 6:10 AM IST

Updated : Oct 20, 2019, 8:29 AM IST

భారత్​​-పాక్​ చేతులు కలపాలన్నదే మా కోరిక : చైనా

భారత్​-పాకిస్థాన్​ సత్సంబంధాలు కలిగి ఉండాలని, శాంతి, సుస్థిరతలను పెంపొందించడానికి ఇరుదేశాలు చేతులు కలపాలని.. చైనా కోరుకుంటున్నట్లు భారత్​లోని ఆ దేశ రాయబారి సన్​ వీడాంగ్​ పేర్కొన్నారు. చైనా-భారత్​ల మధ్య కూడా చర్చలు మరింత పురోగతి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపఖండం అభివృద్ధికి భారత్​-చైనా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఇటీవల జరిగిన రెండో అనధికారిక చర్చల తరువాత సన్​ వీడాంగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

"చైనా-భారత్​, చైనా-పాకిస్థాన్​, భారత్​-పాక్​ల మధ్య మంచి సంబంధాల కోసం హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నామని చైనా నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ఇరుదేశాలు కృషిచేయాలని, ప్రాంతీయ అభివృద్ధి, శ్రేయస్సు కోసం దాయాది దేశాలు చేతులు కలపాలని మేము ఆశిస్తున్నాం."- సన్​ వీడాంగ్, భారత్​లోని చైనా రాయబారి

'పుల్వామా'తో మొదలైంది...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహమ్మద్​ ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు. ఫలితంగా భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా బాలాకోట్​లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానికదళం దాడి చేసి నాశనం చేసింది. దీనిపై పాకిస్థాన్​ తనపైన జరిగిన దాడిగా అభివర్ణించింది.

ఆర్టికల్ 370 రద్దుతో

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దుచేసింది. దీనిని తీవ్రంగా​ వ్యతిరేకిస్తోన్న పాక్​.. అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేక వాదనలు వినిపించింది. అయితే పాక్​కు చైనా తప్ప మిగిలిన సూపర్ పవర్​ దేశాలైన రష్యా, ఫ్రాన్స్, అమెరికా మద్దతు లభించలేదు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని ఆయా దేశాలు తేల్చిచెప్పాయి.

జిన్​పింగ్​- ఇమ్రాన్​ చర్చలు

భారత్​ పర్యటనకు వచ్చే ముందు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ భేటీ అయ్యారు. ఇమ్రాన్​తో పాక్ ప్రధాన సైన్యాధికారి కూడా ఉన్నారు. వీరు కశ్మీర్​, సీపెక్​ల గురించి చర్చించారు.

ఈ చర్యను భారత్​ ఖండించింది. కశ్మీర్ భారత అంతర్గత విషయమని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తరువాతనే చర్చలు జరిపే అవకాశముందని స్పష్టం చేసింది. చేసేది లేక చైనా.. ఇరుదేశాలు శాంతం వహించాలని చెప్పడం ప్రారంభించింది.

పాక్​....సార్క్ ఎత్తుగడ

ఆసక్తికరంగా, సార్క్​ శిఖరాగ్ర సమావేశానికి తాము ఆతిథ్యం ఇస్తామని పాక్​ ప్రకటించింది. ఈ సమావేశానికి సభ్యదేశమైన భారత్​ను కూడా ఆహ్వానించే అవకాశముంది. అయితే ఇంతకు ముందు దక్షిణాసియా ప్రాంతీయ ఫోరం​లోనూ.. పాక్ వేసిన ఎత్తుగడలు ఫలితం ఇవ్వలేకపోయాయి.

ఇదీ చూడండి: సీతాకోక చిలుకల పలకరింపు.. ప్రకృతి పరవశింపు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Havana - 19 October 2019
1. Various of mourners at wake of Alicia Alonso, a revered Cuban ballerina and choreographer who died Thursday at the age of 98
2. Close of Alonso in casket at wake held at theater renamed in her honor
3. Girl taking photo of casket holding Alonso's body
4. Various of floral wreaths, including ones from Raúl Castro and President Miguel Díaz Canel, mourners
5. SOUNDBITE (Spanish) Viengsay Valdés, sub-director at the National Ballet of Cuba:
"Keep doing the same that we have been doing until now, which is to continue our classic tradition, continue our repertoire, continue all that she (Alonso) inspired in our ballerinas. It's a great responsibility and undertaking which is even bigger today when she (Alonso) is no longer with us."
6. Ballet students paying respects
7. Alonso's husband, Pedro Simón Martínez, seated at wake
8. SOUNDBITE (Spanish) Gina Caro, actress:
"Alicia was one of the greats, it's inevitable that the mind and heart is shattered by such a sad event. Even though we know it's a reality of life, we wish it wasn't."
9. Various of Cubans entering wake to pay respects
10. Cubans walking in street
11. Wide exterior of theater
STORYLINE:
Hundreds of mourners on Saturday paid their last respects to famed Cuban ballerina Alicia Alonso, as her body lay in state in a Havana theater.
Cubans, including ballet students, filed past her casket which was surrounded by floral tributes, including wreaths sent by Cuban leaders.
Alonso, a ballerina and choreographer whose nearly 75-year career made her an icon of artistic loyalty to the island's socialist system, died Thursday at age 98.
As founder and director of the National Ballet of Cuba, Alonso kept vise-like control over the troupe past her 90th birthday despite being nearly blind for decades.
In New York in the 1940s and '50s, Alonso was also one of the earliest members of the company that became the American Ballet Theatre, helping it develop into one of the more important ballet troupes in the U.S.
She was recognized the world over for the stylized beauty of her choreography and was named prima ballerina assoluta, the rarely bestowed highest honor in dance.
Born Alicia Ernestina de la Caridad del Cobre Martinez Hoya on Dec. 21, 1920, in Havana, Alonso began her dance studies in 1931.
Her eyesight began to fail early in her career, and she danced many of her famous roles while partially blind, guided on stage by her partner's placement and the stage lights.
Alonso is survived by her husband, art critic Pedro Simón Martínez; her daughter, Laura; a grandson and two great-granddaughters.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 20, 2019, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.