ETV Bharat / international

చైనా కౌంటర్​: అమెరికా కాన్సులేట్​ మూసివేతకు ఆదేశం - china fires on Amercia

అమెరికాలోని దౌత్య కార్యాలయం మూసివేతపై ప్రతికార చర్యలు చేపట్టింది చైనా. చెంగ్డు నగరంలోని అగ్రరాజ్య రాయబార కార్యాలయం మూసివేతకు ఆదేశించింది.

China orders closure of US consulate in Chengdu
చైనా కౌంటర్​.. అమెరికా కాన్సులేట్​ మూసివేతకు ఆదేశం
author img

By

Published : Jul 24, 2020, 10:12 AM IST

Updated : Jul 24, 2020, 10:29 AM IST

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యూస్టన్​లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించిన నేపథ్యంలో.. చైనా ప్రతికార చర్యలకు సిద్ధమైంది. చెంగ్డు నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించింది.

గూఢచర్య ఆరోపణలతో హ్యూస్టన్​లోని చైనా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని రెండురోజుల క్రితమే ఆదేశించింది అమెరికా. మరిన్ని రాయబార కార్యాలయాల మూసివేత దిశగా సంకేతాలిచ్చింది. చైనాకు చెందిన ఇంకొన్ని దౌత్య కార్యాలయాలను మూసివేసే అవకాశాలను తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యాఖ్యానించటం ఇందుకు బలం చేకూర్చుతోంది.

ఇవీ చూడండి: 'చైనా కాన్సులేట్​ మూసివేతకు అమెరికా ఆదేశం'

'అమెరికాలో మరిన్ని చైనా కాన్సులేట్‌లు బంద్'

Last Updated : Jul 24, 2020, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.