ETV Bharat / international

మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

అంతుచిక్కని కరోనా వైరస్​ బారిన పడి చైనాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 17కి చేరింది. వైరస్​ వేగంగా వ్యాపిస్తోన్న తీరుపై ఇతర దేశాల్లోనూ కలవరం వ్యక్తమవుతోంది. వైరస్​ కేంద్రబిందువుగా భావిస్తోన్న చైనా వుహాన్​ నగరం రాకపోకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

China halts flights and trains
మెరుపు వేగంతో కరోనా పంజా... వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు
author img

By

Published : Jan 23, 2020, 5:36 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

కొత్తరకానికి చెందిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మెరుపు వేగంతో పంజా విసురుతోన్న కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది.

ఈ వైరస్​కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న వుహాన్​ నగరానికి విమాన, రైలు సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రత్యేక కారణం లేకుండా స్థానికులు బయటికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.

పొంచి ఉన్న ముప్పు...

ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు చైనాలో నూతన సంవత్సర సెలవులు రానున్నాయి. ఆ సమయంలో లక్షల మంది చేసే ప్రయాణాలతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుందని భయపడుతున్నారు అధికారులు. ఏటా ఈ సెలవుల సమయంలో రైళ్లు, రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోతుంటాయి. విమానాలకు తాకిడి గరిష్ఠంగా ఉంటుంది.

దాదాపు 700 మంది భారతీయులు...

కోటి పైచిలుకు జనాభా ఉన్న వుహాన్​లో భారత్​కు చెందినవారు దాదాపు 700 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. నగరాన్ని వీడి వెళ్లిపోవాలా వద్దా అనే విషయంలో దౌత్య కార్యాలయ సూచన కోసం వీరు నిరీక్షిస్తున్నారు.

డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర భేటీ...

కరోనా వైరస్​ వేర్వేరు దేశాలకు సోకే ప్రమాదం ఉండటం వల్ల జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించింది. స్వైన్​ఫ్లూ, ఎబోలా తరహాలో దీనిపైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాన్ని ఈ సంస్థ పరిశీలిస్తోంది.

ZCZC
PRI ESPL INT
.MOSCOW FES86
PUTIN-POLITICS
Russia's Putin remains secretive about his future role
         Moscow, Jan 22 (AP) Russian President Vladimir Putin remained tight-lipped about his future role Wednesday as he fast-tracks a set of constitutional changes widely seen as an attempt to maintain his dominance over the nation's political scene after his current term ends in 2024.
         Asked at a meeting with students if Russia could follow the example of Kazakhstan, where a longtime president stepped down last year but continued calling the shots by assuming another prominent position, Putin shrugged off the idea as unfit for Russia.
         "The emergence of a position above the presidency would mean a dual power, which is absolutely unacceptable for a country like Russia," Putin said.
         "It would erode the presidency."
         The 79-year-old Nursultan Nazarbayev, who had ruled Kazakhstan since the Soviet times, resigned as president last year and had a protege elected to the post, but he retained his grip on power by securing a prominent position as head of the nation's security council.
         Last week, Putin proposed a slew of constitutional amendments that would reshape the nation's government system and potentially allow him to carve out a new role when he wraps up his current six-year term.
         Putin, 67, has been in power for more than 20 years, longer than any other Russian or Soviet leader since Josef Stalin, who led from 1924 until his death in 1953.
         The Kremlin-controlled Russian parliament is set to approve the changes in the first of three required readings.
         Putin has argued that the constitutional amendments are intended to strengthen democracy, but Kremlin foes have charged that they are aimed at allowing him lifelong rule.
         Among other things, Putin suggested that the constitution must specify the authority of the State Council, an advisory body that consists of regional governors and top federal officials.
         The Kremlin's constitutional bill submitted to parliament empowers the council to "determine the main directions of home and foreign policy", its specific authority to be spelled out in a separate law.
         Some observers alleged that Putin may continue calling the shots as the Council's head after his current presidential term expires.
         Putin's proposals initially led some observers to speculate that he also may move into the post of prime minister something he already did once when he stepped down after two terms in 2008 and let his protege, Dmitry Medvedev, serve as placeholder president for four years before reclaiming the job.
         Immediately after announcing the proposed changes last week, Putin fired Medvedev, who had the job for eight years, and named tax chief Mikhail Mishustin to succeed him.
         The proposed amendments strengthen the presidency, making it highly unlikely that Putin would again opt for the much weaker position of prime minister.
         While the amendments would give lawmakers the power to appoint Cabinet ministers, a role that currently belongs to the presidency, the president retains the right to name and dismiss the prime minister and fire Cabinet members.
         Putin reaffirmed Wednesday that Russia must maintain a strong presidency.
         "With its vast territory, numerous confessions and a multitude of peoples and ethnic groups, Russia needs a strong presidential power," he said when asked if Russia could switch to the parliamentary system.
         "We have so many nationalities and ethnic groups with different ways of life, and it's practically impossible to integrate all of that under a parliamentary republic," he added. "Our country should undoubtedly be a presidential republic." (AP)
SCY
01222324
NNNN
Last Updated : Feb 18, 2020, 1:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.