ETV Bharat / international

చైనా 'వసంత పండుగ​' రేపే - China

విద్యుద్దీపాలతో కళకళలాడుతోన్న చైనా. రేపు స్ప్రింగ్​ ఫెస్టివల్​ (వసంత పండుగ) కోసం ముస్తాబైన చైనా నగరాలు.

చైనాలో 'వసంత పండుగ​'
author img

By

Published : Feb 4, 2019, 5:19 PM IST

చైనాలో 'వసంత పండుగ​'
ఫిబ్రవరి 5 న జరగబోయే వసంత పండుగకి చైనా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎటు చూసినా విద్యుద్దీపాలే దర్శనమిస్తున్నాయి. రహదారులన్నీ రకరకాల దీపాల వెలుగులతో విరజిమ్ముతున్నాయి. వివిధ రకాల పరిణామాలు, ఆకారలతో ఉన్న లాంతర్లు ఆకర్షిస్తున్నాయి.
undefined

ఉత్తర చైనా షాంక్షీ ప్రావిన్స్​లోని వెంక్షీ రహదారులు ఎర్రటి లాంతర్లతో కనువిందు చేస్తున్నాయి. కౌంటీలో పాండా(చైనా జాతీయ జంతువు)ల రూపంలోని విద్యుద్దీపాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

కింగ్​ చూ, తూర్పు చైనాలోని షాన్​డాంగ్​ ప్రావిన్స్​లో నన్యాంగ్​ నదికి ఇరువైపులా వేలాది లాంతర్లు వేలాడదీశారు. రాత్రి పూట ఇవి మరింతంగా స్థానికులను కనివిందు చేస్తున్నాయి.

New Delhi, Feb 04 (ANI): Union Minister Smriti Irani on Monday criticised the handling of the CBI officers, who came to Kolkata to question Police Commissioner Rajeev Kumar, by West Bengal Chief Minister Mamata Banerjee, and said it was the first time that "paramilitary forces had to be deployed" for the protection of CBI officers from state police. "The fact that paramilitary forces had to be deployed for the protection of those officers, who were diligently doing their duty, is for the first time an unprecedented view given to the citizen with regards to the state of anarchy in the West Bengal," Irani told media outside the Parliament.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.