ETV Bharat / international

శ్రీలంకలో వరుస పేలుళ్లు- 140 మంది మృతి - శ్రీలంక

ఈస్టర్​ పర్వదినాన శ్రీలంకలో పెనువిషాదం. చర్చిలు, హోటళ్లలో జరిగిన 6 వరుస బాంబు పేలుళ్లకు 140 మంది బలయ్యారు. దాదాపు 400మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంకలో వరుస పేలుళ్లు
author img

By

Published : Apr 21, 2019, 12:14 PM IST

Updated : Apr 21, 2019, 1:00 PM IST

శ్రీలంకలో వరుస పేలుళ్లు

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్​ పర్వదినాన పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే చర్చిలు, ఫైవ్ స్టార్​ హోటళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. రాజధాని కొలంబొ సహా మరికొన్ని పట్టణాల్లోని 3 చర్చిలు, 3 హోటళ్లలో బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 140 మంది మృతి చెందారు. 400 మందికిపైగా గాయాలపాలయ్యారు.

ప్రార్థనలు జరుగుతుండగా...

క్రీస్తు పునరుత్థాన దినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం అనేక మంది ప్రజలు చర్చిలకు తరలివచ్చారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు కొచ్చికాడేలోని సెయింట్​ ఆంటోనీ చర్చిలో ఒక్కసారిగా బాంబు పేలింది. అనేక మంది గాయపడ్డారు. కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి చర్చి భవనం దెబ్బతింది.

నెగోంబో పట్టణంలోని సెయింట్​ సెబాస్టియన్​ చర్చి, బట్టికలోవా పట్టణంలోని మరో చర్చిలోనూ బాంబులు పేలాయి.

చర్చిలో దాడి జరిగిందని, వచ్చి సహాయపడాలని సెయింట్​ సెబాస్టియన్​ చర్చి పేలుళ్ల బాధితుల్లో ఒకరు ఫేస్​బుక్​ ద్వారా అభ్యర్థించారు.

హోటళ్లలో...

షాంగ్రీలా, సినమన్​ గ్రాండ్​, కింగ్స్​బరీ ఫైవ్ స్టార్​ హోటళ్లలోనూ దాడులు జరిగాయి.

వందల సంఖ్యలో...

దాడుల సమాచారంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే సహాయ సిబ్బందిని రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది.

భారత్​ అప్రమత్తం...

శ్రీలంకలో దాడులపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్​ ట్వీట్​ చేశారు. కొలంబొలోని భారత రాయబారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding USA and Canada. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00 Diamond Head
2. 00:05 Brooke Henderson birdie on No. 3 for -14
3. 00:16 Eun-Hee Ji birdie on No. 5 for -12
4. 00:32 Nelly Korda chip onto green on No. 5 (would birdie for -14)
5. 00:46 Brooke Henderson long eagle try close, tap-in birdie on No. 5 for -15
6. 01:17 Eun-Hee Ji birdie on No. 6 for -13
7. 01:29 Hyejin Choi birdie on No. 6 for -10
8. 01:31 Brooke Henderson short birdie on No. 11 for -16
9. 01:59 Ariya Jutanugarn birdie on No. 14 for -14
10. 02:11 Brooke Henderson par putt to win
11. 02:39 Henderson watches hula dancers
12. 02:54 Photo op with trophy
SOURCE: IMG Media
DURATION: 03:17
STORYLINE:
Brooke Henderson successfully defended her Lotte Championship title Saturday to tie Sandra Post's record for LPGA Tour victories by a Canadian with eight.
The 21-year-old Henderson closed with a 2-under 70 at breezy Ko Olina Golf Club for a four-stroke victory over Eun-Hee Ji.
Henderson rebounded from a bogey on the par-5 first with birdies on the par-4 third and par-5 fifth, also birdied the par-4 11th and closed with seven straight pars to finish at 16-under 272.
Ji shot a 73. Ariya Jutanugarn (73) and Minjee Lee (74) tied for third at 11 under.
Nelly Korda, tied with Henderson for the third-round lead, finished with a quadruple-bogey 8 for a 77 that left her seven strokes back at 9 under.
Last Updated : Apr 21, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.