ETV Bharat / international

అజార్​​ మృతిపై సందిగ్ధం - జైషే మహమ్మద్​

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ బతికున్నాడా, చనిపోయాడా అన్న విషయాన్ని పాక్​​ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం లేదు.  సోషల్​ మీడియాలో మాత్రం ఆజార్​ మృతి చెందాడన్న వార్త విస్తృతమైంది. పాక్​ మీడియా కథనం మరోలా ఉంది.

మసూద్​ అజార్​
author img

By

Published : Mar 4, 2019, 9:18 AM IST

పుల్వామా ఉగ్రదాడి వెనుక సూత్రధారి, కరడు గట్టిన ముష్కరుడు, జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధినేత మసూద్​ అజార్​ చనిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు ఆదివారం నుంచి విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. కాలేయ కేన్సర్​ వ్యాధితో ఇస్లామాబాద్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజార్​ మృతి చెందాడని పోస్టులు చేస్తున్నారు. నిఘా వర్గాలు సైతం ఆ దిశగా ఆరా తీస్తున్నాయి.

నోరు విప్పని పాక్​ ప్రభుత్వం

ఆజార్​ బతికున్నాడా, చనిపోయాడా అన్నది పాకిస్థాన్​ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం లేదు. ఆ దేశ మీడియా జియో న్యూస్​ మాత్రం అజార్​ బతికే ఉన్నాడని చెబుతోంది. అలాగే జైషే ఉగ్రవాద సంస్థ కూడా అజార్​ ప్రాణాలతోనే ఉన్నాడని ప్రకటించింది.

మసూద్​ తమదేశంలోనే ఉన్నాడని ఇటీవలే పాకిస్థాన్​ అంగీకరించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్​ ఖురేషి వెల్లడించారు.

దాడుల వెనుక అతడే..

మసూద్​ పూర్తి పేరు మౌలానా మసూద్​ అజార్​. భారత్​లో దాడులు చేసేందుకు పాకిస్థాన్​ను కేంద్రం చేసుకొని జైషే మహ్మద్​ఉగ్రవాద సంస్థ నెలకొల్పాడు.​ మన దేశంలో జరిగే దాదాపు అన్ని ఉగ్రదాడుల వెనుక అతడి హస్తం ఉంటుంది.

కశ్మీర్​పై కుట్ర

కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టాలన్న కుట్రతో మసూద్​ అజార్​ ఎన్నో ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. 2001లో దిల్లీలోని పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, 2016లోనే ఉరీ సైనికస్థావరంపై దాడి, ఇటీవలి పుల్వామా ఉగ్రదాడి ఇలా అనేక ఉగ్ర కార్యకలపాలకు మసూద్​ సూత్రధారి.

undefined

లాడెన్​కు సన్నిహితుడు

ఒసామా బిన్​లాడెన్​కు మసూద్​ అత్యంత సన్నిహితుడు. 1999లో ఇండియన్​ ఎయిర్​లైన్స్​ విమానాన్ని అఫ్గాన్​లో హైజాక్​ చేశారు ఉగ్రవాదులు. అనంతరం చర్చల్లో భాగంగా మసూద్​ అజార్​ను భారత్​ విడిచిపెట్టాల్సి వచ్చింది. మసూద్​ విడుదలైన రాత్రే పెద్ద విందు ఇచ్చాడు బిన్​లాడెన్​.

మసూద్​ను ఐరాస అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని ఎన్నో ఏళ్ల నుంచి భారత్​ ప్రయత్నిస్తోంది.

AP Video Delivery Log - 2000 GMT News
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1920: France Algeria AP Clients Only 4198971
Algerians in Paris protest against Bouteflika
AP-APTN-1912: Space ISS SpaceX Crew AP Clients Only 4198972
ISS crew celebrate arrival of SpaceX capsule
AP-APTN-1912: US Sunday Shows Part must credit 'ABC This Week'; Part must credit 'Fox News Sunday'; Part must credit 'CBS Face The Nation'; No access US 4198989
US officials on Trump investigations, Kim summit
AP-APTN-1909: Spain Peliqueiro Parade AP Clients Only 4198986
Masked parade marks Carnival Sunday in Galicia
AP-APTN-1854: Syria Begum Husband 2 No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4198988
Dutchman who joined IS talks of life in Syria
AP-APTN-1823: Syria Fighting AP Clients Only 4198985
Fierce fighting as US-backed forces advance on IS
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.