ETV Bharat / international

పర్యావరణమే ప్రధానాంశంగా ఆసీస్ ఎన్నికలు - లేబర్ పార్టీ

ఆస్ట్రేలియాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వాతావరణంపై ప్రభుత్వ విధానం ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని అంచనా.

పర్యావరణమే ప్రధానాంశంగా ఆసీస్ ఎన్నికలు
author img

By

Published : May 18, 2019, 10:46 AM IST

ఆస్ట్రేలియా చట్టసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతిపక్ష లేబర్​ పార్టీ ప్రధాని అభ్యర్థి బిల్​ షార్టెన్ మెల్​బోర్న్​లో ఓటు వేశారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రధాని స్కాట్ మారిసన్ సైతం గెలుపు తమదేన్నారు.

"వాతావరణ మార్పులపై చర్యల్లో కేవలం వట్టిమాటలకు కాకుండా, పనులకు మాత్రమే ఆస్ట్రేలియా ప్రజలు ఓటేశారు. మేము విజయానికి సిద్ధమయ్యాం."

- స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని

వాతవరణ మార్పుపై మారిసన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి బిల్ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. అధికార లిబరల్ పార్టీ నేతలు మాత్రం బొగ్గు ఆధారిత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయకూడదని వాదిస్తున్నారు.

పర్యావరణమే ప్రధానాంశంగా ఆసీస్ ఎన్నికలు

ఇదీ చూడండి: భారతీయులకు మరింత సులభంగా గ్రీన్​కార్డ్​!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tokyo, Japan - May 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Japanese Prime Minister Shinzo Abe (R) shaking hands with Yang Jiechi (L), member of Political Bureau of Communist Party of China (CPC) Central Committee, also director of Office of Foreign Affairs Commission of CPC Central Committee
2. Various of meeting between Abe, Yang in progress, with attendance of Chinese, Japanese officials
3. Yang shaking hands with Japanese Foreign Minister Taro Kono, posing for photo
4. Various of meeting between Yang, Kono in progress, with attendance of Chinese, Japanese officials
Japanese Prime Minister Shinzo Abe met with Yang Jiechi, a member of the Political Bureau of the Communist Party of China (CPC) Central Committee and director of the Office of the Foreign Affairs Commission of the CPC Central Committee, on Friday in Tokyo.
Yang said that since the beginning of this year, Abe has repeatedly expressed in public the willingness to further develop China-Japan relations. Not long ago, Abe appointed Toshihiro Nikai, secretary-general of Japan's Liberal Democratic Party, to attend the second Belt and Road Forum for International Cooperation, which has generated positive reactions in both countries, Yang said.
The China-Japan relations are at a new historic starting point, facing important opportunities, he said.
Under the guidance of the four political documents between China and Japan and the important consensus reached by leaders of the two countries, and in the spirit of taking history as a mirror and looking into the future, China is ready to work with Japan to strengthen high-level guidance, to enhance political mutual trust, to firmly grasp the general direction of peace, friendship and cooperation, and to push for steady development of bilateral relations on the right track, he said.
China supports Japan in hosting a successful Group of 20 summit in Osaka, which will effectively boost confidence and positive expectations from the international community and inject more positive energy into world economic development, Yang said.
Abe asked Yang to convey his cordial greetings to Chinese leaders. He said this year is an important year, as Japan entered the Era of "Reiwa" and China will celebrate the 70th anniversary of the founding of the People's Republic of China.
Abe said he looks forward to promoting bilateral relations and opening a new era of China-Japan relations.
Yang visited Japan and co-chaired the sixth high-level political dialogue between China and Japan at the invitation of Japanese National Security Advisor Shotaro Yachi.
During the visit, Yang also met with Japanese Foreign Minister Taro Kono and Japan's Chief Cabinet Secretary Yoshihide Suga, respectively.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.