తూర్పు చైనాలోని సూజో పట్టణంలో ఓ హోటల్ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 23 మంది శిథిలాల్లో చిక్కుకోగా.. అయిదుగురిని అధికారులు వెలికితీశారు.
సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : చైనా కమ్యూనిస్ట్ పార్టీలోకి జాకీ చాన్!