ETV Bharat / international

అఫ్గాన్​ మసీదులో బాంబు పేలుడు- 62 మంది మృతి - అఫ్గానిస్థాన్​ బాంబు పేలుడు న్యూస్​

తూర్పు అఫ్గానిస్థాన్​లోని మసీదులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 62మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

అఫ్గాన్​ మసీదులో బాంబు పేలుడు
author img

By

Published : Oct 18, 2019, 6:08 PM IST

Updated : Oct 18, 2019, 8:02 PM IST

అఫ్గానిస్థాన్​ నంగర్​హర్ రాష్ట్రం హస్క మినా జిల్లాలోని మసీదుపై బాంబు దాడి చేశారు దుండగులు. శుక్రవారం ప్రార్థనలు నిర్వహిస్తుండగా జరిగిన ఈ ఘటనలో 62 మంది మృతి చెందారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అఫ్గాన్​లో హింస అసాధారణ స్థాయికి చేరిందని ఐక్యారజ్యసమితి తెలిపిన మరునాడే ఈ దుర్ఘటన జరిగింది. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

ఇదీ చూడండి: గ్రే లిస్ట్​లోనే పాక్- వచ్చే ఏడాది బ్లాక్​ లిస్ట్​లో చేరిక!

Pune (Maharashtra), Oct 17 (ANI): Prime Minister Narendra Modi bowed down before the people while speaking about the abrogation of Article 370, at a public rally in Pune."There were talks to stop abrogation of Article 370, but nobody dared to solve J-K's issue," said PM Modi. Maharashtra Assembly Polls will be held in one phase on October 21, and the results will be declared on October 24.

Last Updated : Oct 18, 2019, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.